Viral Video
-
#Andhra Pradesh
Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్
ఏజెంట్ ద్వారా వీరేంద్ర సౌదీ వెళ్లాలనుకున్నాడు. ఇంట్లో వంట చేసే పని కోసం అతనిని రప్పించాడు. అయితే అక్కడికి వెళ్లిన వీరేంద్రకు షాక్ తగిలింది. అతన్ని ఎడారిలో ఒంటెలకు కాపలాగా ఉంచారు. ఏజెంట్ ఒక లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని మోసం చేసి ఎడారిలో వదిలేశాడని వాపోతున్నారు వీరేంద్ర
Published Date - 03:50 PM, Sat - 20 July 24 -
#Speed News
Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటితే ఇలాగే ఉంటుంది, క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి
ఎన్‌టీపీసీ ఎక్స్ రోడ్డు సమీపంలో 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. అయితే అటుగా వస్తున్న కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. సదరు కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో కారు వ్యక్తిని ఢీ కొట్టింది
Published Date - 02:27 PM, Mon - 15 July 24 -
#India
Bunker in Wardrobe : అల్మారాలో ఉగ్రవాదుల రహస్య బంకర్.. వీడియో వైరల్
ఉగ్రవాదులు సొరంగాలను వాడే ట్రెండ్‌ను మనం ఇటీవల పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో చూశాం.
Published Date - 08:29 AM, Mon - 8 July 24 -
#Andhra Pradesh
AP Deputy CM Pawan: పిల్లాడి కోసం కాన్వాయ్ ఆపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. వీడియో వైరల్!
AP Deputy CM Pawan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM Pawan) బాధ్యతలు చేపట్టారు. అయితే డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న పవన్ తన స్టైల్‌లో పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా తనకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఆ శాఖలకు సంబంధించిన ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలకు […]
Published Date - 01:11 PM, Wed - 3 July 24 -
#India
Kangana-Chirag: పార్లమెంట్ సాక్షిగా కంగనా, చిరాగ్ పాశ్వాన్ వీడియో వైరల్
పార్లమెంట్ వేదికగా కంగనా, చిరాగ్‌ల వీడియో వైరల్ అవుతోంది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో కంగనా, చిరాగ్ ఒకరినొకరు కౌగిలించుకోవడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఎంపీలిద్దరూ చేతులు పట్టుకుని పార్లమెంట్ లోపలికి వెళ్లారు.
Published Date - 05:48 PM, Wed - 26 June 24 -
#Sports
Haris Rauf: అభిమానితో పాక్ బౌలర్ గొడవ.. అసలేం జరిగింది?
పాకిస్థాన్ సూపర్-8కి కూడా చేరుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. తమ జట్టు ఆటతీరుపై పాక్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. వ్యక్తిగతంగా కూడా ఆటగాళ్లను దుర్భాషలాడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 11:10 PM, Wed - 19 June 24 -
#Speed News
CBN: 1000 కిలోల పూలతో చంద్రబాబుకు స్వాగతం
CBN: ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ఆయన ఉండవల్లిలోని ఇంటి నుంచి సచివాలయానికి బయలుదేరగా.. దారి పొడవునా అమరావతి రైతులు, మహిళలు పూలవర్షం కురిపించారు. వెలగపూడి దగ్గరున్న వెంకటపాలెం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా 1000 కిలోల పూలతో స్వాగతం పలికారు. అమరావతికి పూర్వవైభవం వచ్చిందని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవాళ శ్రీవారి దర్శనం తర్వాత […]
Published Date - 10:23 PM, Thu - 13 June 24 -
#Sports
Jasprit Bumrah- Sanjana Ganesan: భర్తను ఇంటర్వ్యూ చేసిన భార్య.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బుమ్రా కపుల్..!
Jasprit Bumrah- Sanjana Ganesan: జస్ప్రీత్ బుమ్రా తన శక్తివంతమైన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను గెలిపించాడు. భారత్‌ను ఆరు పరుగుల తేడాతో గెలిపించాడు. ఈ ప్రదర్శన తర్వాత అందరూ బుమ్రాను ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే బుమ్రా స్పెల్ లేకుంటే 2024 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ భారత్‌ను సులభంగా ఓడించి ఉండేది. ఈ అద్భుతమైన ఆట తర్వాత బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా తన భార్య సంజనా గణేషన్ (Jasprit Bumrah- […]
Published Date - 07:57 AM, Tue - 11 June 24 -
#Viral
Viral Video : రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి..?
దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేస్తోన్నప్పుడు, రిజిస్టర్‌లో సంతకం చేస్తోన్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ కారిడార్‌లో ఈ జంతువు తిరుగాడటం వీడియోల్లో రికార్డయింది
Published Date - 03:01 PM, Mon - 10 June 24 -
#Sports
Rohit Sharma Fan: రోహిత్ కోసం మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. యూఎస్ పోలీసులు ఏం చేశారంటే..?
Rohit Sharma Fan: టీ20 ప్రపంచకప్ మొదలైంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. మరోవైపు మైదానం మధ్యలో యుఎస్ పోలీసుల కఠినమైన శైలి కనిపించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అభిమాని (Rohit Sharma Fan) ఒకరు మైదానంలోకి వచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా […]
Published Date - 08:53 AM, Sun - 2 June 24 -
#Viral
Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్
మధ్యప్రదేశ్‌లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
Published Date - 05:51 PM, Sat - 25 May 24 -
#Telangana
Nagole Public Nuisance: మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్.. వీడియో వైరల్..!
హైదరాబాద్‌లో శుక్రవారం పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ ఇదేంటని అడిగిన వారితో యువతీ యువకుడు గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే.
Published Date - 07:28 AM, Sat - 25 May 24 -
#Viral
Viral Video: రాజస్థాన్ ఎడారుల్లో ఇసుక వేడితో పాపడ్ కాల్చిన BSF సైనికులు
రాజస్థాన్‌లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక సరిహద్దు భద్రతా దళాల పరిస్థితి వర్ణనాతీతం
Published Date - 03:37 PM, Wed - 22 May 24 -
#Trending
Jasmine Flowers: చివరికి మల్లెపూలు కూడా కల్తీయే.. వీడియో వైరల్..!
ఈరోజుల్లో మార్కెట్లో ఏది నిజమో..? ఏది అబద్ధామో తెలియటం లేదు. తాజాగా మహిళలు వాడే మల్లెపూలను కూడా కల్తీ చేస్తున్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Published Date - 01:18 PM, Tue - 21 May 24 -
#Viral
Casting Multiple Votes: బీజేపీ అభ్యర్థికి 8 సార్లు ఓటు వేసిన వీడియో వైరల్
ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఒకే వ్యక్తి పలు ఓట్లు వేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు యువ ఓటరును అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ మరియు సమాజ్‌వాదీ పార్టీతో సహా అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసి
Published Date - 02:36 AM, Mon - 20 May 24