Viral Video
-
#Andhra Pradesh
CI Ashok : సీఐ కొంప ముంచిన ప్రసంగం.. వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు
CI Ashok : ప్రస్తుతం ఏమైనా బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక పోలీస్ అధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉన్నతాధికారులు అతడిని వీఆర్‌కు పంపించారు.
Published Date - 11:09 AM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌ను వైసీపీ లైట్ తీసుకుందా..?
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయి 24 గంటలు దాటినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మౌనం వహిస్తోంది. అనిల్ అరెస్ట్ అతని వైరల్ వీడియోలను అనుసరించింది, దీనిలో అతను చంద్రబాబు నాయుడు (CBN), పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వారి జీవిత భాగస్వాములపై ప్రతిపక్ష నాయకులపై చాలా అవమానకరమైన, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు.
Published Date - 01:42 PM, Sat - 19 October 24 -
#Speed News
Zakir Naik : జాకిర్ నాయక్ వర్సెస్ ఒక యువతి.. ఆ ప్రశ్నపై వాడివేడిగా వాగ్వాదం
తన ప్రశ్నలో ఏదైనా లోపం దొర్లి ఉండొచ్చని ఆమె చెప్పింది. దీంతో జాకిర్ నాయక్ (Zakir Naik) కొంత అసహనానికి గురయ్యారు.
Published Date - 04:09 PM, Mon - 7 October 24 -
#Viral
Narhari Zirwal Jumps From Third Floor: మూడవ అంతస్తు నుండి దూకిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్
Narhari Zirwal Jumps From Third Floor: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ మంత్రాలయ భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకారు. షెడ్యూల్డ్ తెగల (ST) రిజర్వేషన్ కోటాలో ధన్‌నగర్ కమ్యూనిటీని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.
Published Date - 01:40 PM, Fri - 4 October 24 -
#Viral
Public Vulgarity Laws: బ్రా-షార్ట్ ధరించి వీధుల్లో చక్కర్లు కొట్టిన అమ్మాయి
Public Vulgarity Laws: కొన్ని రోజుల క్రితం ఓ యువతి బ్రా, షార్ట్ వేసుకుని వీధుల్లో నడుస్తూ హల్చల్ చేసింది. యువతి అసభ్యకర రీతిలో దుస్తులు ధరించి రోడ్డున వెళ్తుండగా ఇతర ప్రయాణికులు, పాదచారులకు ఇబ్బంది కలిగించింది. రోడ్డున పోతున్న ప్రేమికులు ఆ సన్నివేశాన్ని చూడలేకపోయారు
Published Date - 04:04 PM, Sat - 28 September 24 -
#Sports
Kohli Breaks Wall: కోహ్లీ స్ట్రోక్ కి చెపాక్ స్టేడియంలో పగిలిన గోడ
Kohli Breaks Wall: ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన విధానం చూస్తే సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుకు అతను ఎలాంటి కండిషన్ ఇవ్వబోతున్నాడో మీరే ఊహించవచ్చు
Published Date - 01:36 PM, Mon - 16 September 24 -
#Viral
Ola Aabuse: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసినందుకు యువతిని కొట్టిన ఆటో డ్రైవర్
బెంగుళూరులో ఓలాతో కనెక్ట్ అయి ఉన్న ఓ ఆటో డ్రైవర్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఆమె చెప్పిన కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం సబ్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ బాధితురాలికి హామీ
Published Date - 08:27 AM, Fri - 6 September 24 -
#Viral
Masjid Fight Video: మసీదులో కర్రలతో చితక్కొట్టుకున్న ఇరువర్గాలు
మసీదులో ఘర్షణ వాతావరణంగా చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో, వ్యక్తులు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశ్యంతో కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురి బట్టలు కూడా చినిగిపోతున్నాయి.
Published Date - 04:21 PM, Tue - 3 September 24 -
#Viral
Viral : శవం పక్కన ఉండగానే శృంగారంలో మునిగిపోయిన జంట
సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ప్రతి రోజు కొన్ని వందల వీడియోస్ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా రొమాన్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వ్యూస్ కోసం కొంతమంది సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తుండగా..మరికొంతమంది చుట్టుపక్కల జనాలు చేస్తున్నారనేది కూడా మరచిపోయి రొమాన్సులో మునిగితేలుతున్నారు. తాజాగా మార్చురీలో శవం పక్కన పెట్టుకొని ఓ జంట రెచ్చిపోయి శృంగారంలో మునిగితేలిపోయారు. దీనిని మరో వ్యక్తి ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియా లో […]
Published Date - 09:13 AM, Fri - 23 August 24 -
#Viral
Toddler Bites Snake: పాముని నోట్లోకి తీసుకుని నమిలిన ఏడాది పాప
గయా జిల్లాలోని జముహర్ గ్రామంలో రాకేష్ కుమార్ ఏడాది వయసున్న కుమార్తె ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. అయితే అది బొమ్మ అనుకున్న ఆ చిన్నారి పామును చేత పట్టుకుని నోట్లో పెట్టుకుంది.
Published Date - 05:24 PM, Wed - 21 August 24 -
#Sports
Paris Olympics: మను భాకర్- నీరజ్ చోప్రాల లవ్ ఎఫైర్..?
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం, రజత పతకాలు సాధించి భారత అథ్లెట్లు మను భాకర్, నీరజ్ చోప్రా తమ తమ క్రీడల్లో అలరిస్తున్నారు. ఇప్పుడు మను మరియు నీరజ్ ఒక కార్యక్రమంలో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 03:02 PM, Mon - 12 August 24 -
#Sports
Vinod Kambli Health: వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్రెండ్స్ కీలక అప్డేట్
సచిన్ ప్రాణస్నేహితుగా పిలవబడే కాంబ్లీ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ సచిన్ తనకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. బీసీసీఐ కూడా దయ ఉంచి పెన్షన్ పెంచి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే అభిమానుల ప్రేమానురాగాలపై కాంబ్లీ స్పందించాడు
Published Date - 06:15 PM, Sat - 10 August 24 -
#Sports
Vinod Kambli : నడవలేని స్థితిలో సచిన్ స్నేహితుడు.. ఇతడు మాజీ భారత స్టార్ ఆటగాడు కూడా..
ఇప్పటి వాళ్లకు సరిగ్గా తెలియకపోవచ్చు గానీ.. 90 వ దశకంలో వినోద్ కాంబ్లీ పేరు తెలియని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
Published Date - 01:26 PM, Tue - 6 August 24 -
#Viral
Manorama Khedkar: మనోరమ ఖేద్కర్ జైలు నుంచి పరుగో పరుగు
రైతును బెదిరించిన కేసులో మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె జైలు నుంచి విడుదలైంది.అయితే మీడియా నుంచి తప్పించుకొనేందుకు ఆమె పరుగు పెట్టింది.
Published Date - 09:36 PM, Sat - 3 August 24 -
#Sports
IRE vs ZIM : ఫోర్ పోకుండా ఆపావు.. 5 రన్స్ వచ్చాయ్.. ఏం లాభం నాయనా..?
ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published Date - 03:31 PM, Mon - 29 July 24