HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Was Chahal Drunk As Seen In Viral Video Amid Divorce Rumors

Chahal Viral Video: తప్పతాగిన యుజ్వేంద్ర చాహల్.. వీడియో వైరల్

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చాలా హ్యాపీ జంటగా కనిపించారు, కానీ ఇప్పుడు ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు.

  • Author : Naresh Kumar Date : 06-01-2025 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chahal Viral Video
Chahal Viral Video

Chahal Viral Video: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal Viral Video), ధనశ్రీ వర్మ విడాకుల వార్త ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం వారిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. ఓ వైపు తన విడాకుల అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా, తాజాగా చాహల్ తప్పతాగి మీడియాకు చిక్కాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

आराम से चहल भाई , टीम को आपकी जरूरत है !! pic.twitter.com/1Vx6Q70mVo

— Byomkesh (@byomkesbakshy) April 29, 2023

ఎంతటి కోటీశ్వరులైనా సంసార జీవితం సరిగ్గా లేకపోతే మానసిక ప్రశాంతతను కోల్పోతారు. స్టార్ క్రికెటర్లు సైతం వ్యక్తిగత జీవితం సరిగ్గా లేక మనోవేదనకు గురైనవారే. దీనికి షమీ, హార్దిక్ ఉదాహరణగా చెప్పవచ్చు. షమీ, హర్డిక్ ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఆ క్లబ్ లోకి చాహల్ కూడా చేరబోతున్నాడు. విడాకుల అంశంపై చాహల్ మనోవేదనకు గురవుతున్నటుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే యుజ్వేంద్ర చాహల్ మద్యం మత్తులో తూగుతూ కనిపించాడు. సోయి లేకుండా తాగిన చాహల్ ఓ వ్యక్తి సాయంతో పబ్‌ నుంచి బయటకు వస్తూ మీడియాకు చిక్కాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతకుముందు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్ నుండి అన్‌ఫాలో చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో ధనశ్రీతో ఉన్న చిత్రాలను చాహల్ తొలగించాడు.

Also Read: Rashid Khan: రషీద్ ఊచకోత.. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు!

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చాలా హ్యాపీ జంటగా కనిపించారు, కానీ ఇప్పుడు ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. త్వరలోనే వీరి విడాకుల వార్త అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chahal
  • Chahal Viral Video
  • Dhanasree
  • Divorce News
  • sports news
  • viral video

Related News

West Indies

వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

వెస్టిండీస్ జట్టులో పలు దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఒకవేళ మ్యాచ్‌కు ముందు ఆ 15 దేశాల జాతీయ గీతాలను ప్లే చేయాల్సి వస్తే దానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది.

  • Varun Chakravarthy

    ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • T20 World Cup

    టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

  • Hardik Pandya

    హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

  • Rahul Dravid

    టీమిండియాపై రాహుల్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు!

Latest News

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

  • లివ్-ఇన్ భాగస్వామిపై పైశాచికం.. ప్రాణాలను కాపాడిన మాతృభాష!

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd