Vikarabad
-
#Special
Vikarabad : స్నేహమంటే ఇదేరా అనిపించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ పర్యటనలో అత్యంత ప్రత్యేకమైన భాగంగా, తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ రవీందర్ కుటుంబంతో గడిపిన సమయం ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తనతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొద్దిసేపు పక్కన పెట్టి, పూర్తిగా తన స్నేహితుని కుటుంబానికి సమయం కేటాయించారు.
Date : 29-07-2025 - 2:55 IST -
#Telangana
Minister Seethakka: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తాం: మంత్రి సీతక్క
లక్నాపూర్ చెరువు రోడ్డు పనులకు శంకు స్థాపన చేసిన అనంతరం బంజరా భవన్, మున్సిపల్ బవన ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరరం పరిగి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హజరయ్యారు.
Date : 16-12-2024 - 12:07 IST -
#Speed News
Food poisoning : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్టు
తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ని ఖూనీ చేశారాని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది కాకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.
Date : 12-12-2024 - 2:52 IST -
#Viral
Amazon : ఏడాదికి రూ.2కోట్ల జీతం అందుకుంటున్న వికారాబాద్ కుర్రాడు
Amazon : 2019లో IIT పట్నాలో బీటెక్ పూర్తిచేసిన అర్బాజ్, తరువాత AI, మెషీన్ లెర్నింగ్‌లో 2023లో MS పూర్తి చేశాడు. అతని ప్రతిభ, కృషి, సాధన ఫలితంగా దిగ్గజ కంపెనీ అమెజాన్(Amazon )లో అప్లైడ్ సైంటిస్టుగా ఎంపికయ్యాడు
Date : 09-12-2024 - 12:29 IST -
#Speed News
land Acquisition Notification : లగచర్ల మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్..
భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి తొలుత ప్రభుత్వం భూములను సేకరించనుంది. పోలేపల్లిలో 71.89 ఎకరాలను సేకరించనున్నారు.
Date : 30-11-2024 - 1:56 IST -
#Telangana
Actor Ali : ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు.. కమేడియన్ అలీకి అధికారుల నోటీసులు
వికారాబాద్ జిల్లా ఏక్ మామిడి గ్రామంలోని రెవెన్యూ సర్వే నంబరు 345లో నటుడు అలీ(Actor Ali) తండ్రి దివంగత మహ్మద్ బాషా పేరిట ఒక ఫామ్ హౌస్ ఉంది.
Date : 24-11-2024 - 12:17 IST -
#Speed News
Manukota : బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్ , లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు.
Date : 21-11-2024 - 5:01 IST -
#Speed News
Lagacharla Incident: నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన
Lagacharla Incident: ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి జరిగిన పరిణామాల గురించి తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లకు రానున్నారు.
Date : 18-11-2024 - 11:27 IST -
#Telangana
Vikarabad : కలెక్టర్ పై దాడిని ఖండించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి
Vikarabad : అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లుగా తెలిపారు.
Date : 11-11-2024 - 5:26 IST -
#Telangana
Vikarabad : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై రాళ్ల దాడి
Vikarabad : గ్రామసభను గ్రామంలో కాకుండా ఊరికి దూరంగా ఎందుకు ఏర్పాటు చేశారని రైతులు ప్రశ్నించారు. అంతేకాకుండా ఊరికి అవతల జరుగుతున్నగ్రామసభకు వెళ్లేది లేదని రైతులు తెగేసి చెప్పారు.
Date : 11-11-2024 - 3:20 IST -
#Speed News
Kishan Reddy : జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా
Kishan Reddy : రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మంగళవారం మండిపడ్డారు. జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా అని ఆయన బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర మంత్రి ఖండించారు , జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై BRS రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
Date : 15-10-2024 - 1:18 IST -
#Telangana
TSRTC: తాండూరు డిపోలో టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ క్లారిటీ
TSRTC: వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజప్ప 12 రోజులు విధులకు గైర్హాజరయ్యారు. […]
Date : 30-04-2024 - 7:51 IST -
#Telangana
Passenger Attack : డ్రైవర్ ఫై ప్రయాణికుడి దాడి..చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ల ఆందోళన
వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు.. టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్‌లో బస్సును ఆపాడు
Date : 22-04-2024 - 1:08 IST -
#Telangana
Vikarabad : వడ్డీ కట్టలేదని ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టిన వడ్డీ వ్యాపారి
రోజు రోజుకు వడ్డీ వ్యాపారాలు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అవసరం కోసం డబ్బు తీసుకున్న వ్యక్తులపై దాడులకు తెగపడుతున్నారు. కొంతమంది అధిక వడ్డీ వసూళ్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరికొంతమంది చెప్పిన సమయానికి డబ్బు చెల్లించలేదని చెప్పి దాడులకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఈ తరహా ఘటనే జరిగింది. వడ్డీ కట్టలేదని చెప్పి ఓ వడ్డీ వ్యాపారి (Moneylender)..ఓ వ్యక్తి ఫై దాడికి తెగబడ్డారు. […]
Date : 24-03-2024 - 1:46 IST -
#Speed News
Central Govt: ఆధునిక హంగులతో వికారాబాద్ రైల్వే స్టేషన్, అభివృద్ధికి 24.35 కోట్లు!
Central Govt: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంజూరు అయిన నిధులతో రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎసి గది, ఎక్స్ లెటర్, నిర్మించనున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ […]
Date : 27-02-2024 - 10:12 IST