Vijayawada Airport
-
#Andhra Pradesh
Air India Flight: ముందే వెళ్లిపోయిన ఫ్లైట్.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ విమానాశ్రయం నుంచి కువైట్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) నిర్ణీత సమయానికి నాలుగు గంటల ముందే బయలుదేరింది. దీంతో 17 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
Date : 30-03-2023 - 10:24 IST -
#Speed News
AP Gold Seized: అక్రమంగా బంగారం తరలింపు.. పట్టుబడిన ఏపీ ఉన్నతాధికారి భార్య!
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సీఈవో రేగుళ్ల మల్లికార్జునరావు భార్య నీరజారాణి విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులకు పట్టుబడ్డారు.
Date : 10-09-2022 - 12:34 IST