Vijayashanti
-
#Telangana
Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ తో బీజీపీ, టీడీపీ ఒప్పందం – విజయశాంతి
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు ఎదురుగా అసాధారణ రాజకీయ సమీకరణం ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి
Date : 07-10-2025 - 9:20 IST -
#Telangana
MLC Vijayashanti: ఓట్ల చోరీపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు!
అవసరమైతే ఐఎన్‌డీఐ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఈసీ నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.
Date : 18-08-2025 - 9:11 IST -
#Speed News
Cabinet Expansion: కేబినెట్ విస్తరణ.. వారికి నిరాశే..
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆశలు పెట్టుకున్న పలువురు నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది.
Date : 08-06-2025 - 10:58 IST -
#Telangana
Cabinet : కేబినెట్ లోకి రాములమ్మ..ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
Cabinet : మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ఇద్దరిపై వేటు ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతనంగా ఐదుగురు నేతల పేర్లు ఖరారయ్యాయని సమాచారం
Date : 02-06-2025 - 10:43 IST -
#Cinema
Arjun Son of Vyjayanthi : ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ పబ్లిక్ టాక్
Arjun Son of Vyjayanthi : సెకండాఫ్ లో ఎమోషన్స్, మాస్ యాక్షన్, బీజీఎం పీక్స్‌కి తీసుకెళ్లి ఆకట్టుకుంటాయని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని మళ్లీ వెండితెరపై చూడటం ఎంతో సంతోషంగా ఉందని మరికొందరు అంటున్నారు
Date : 18-04-2025 - 10:42 IST -
#Telangana
Vijayashanti: మంత్రి పదవి రేసులో విజయశాంతి.. ఎమ్మెల్సీ రావడానికి కారణం అదేనట
విజయశాంతి(Vijayashanti) ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసే రోజున, పక్కనే మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఉన్నారు.
Date : 13-03-2025 - 11:52 IST -
#Telangana
MLA Quota MLCs: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్
వీటిలో ఒక దాన్ని సీపీఐ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్(MLA Quota MLCs) నిర్ణయించింది.
Date : 09-03-2025 - 7:13 IST -
#Speed News
Mlc : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, సామా, అద్దంకి ?
ఈ క్రమంలోనే ఈరోజు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 4 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు.
Date : 09-03-2025 - 11:59 IST -
#India
Vijayashanti : ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి ..!
విజయశాంతి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాతా పార్టీకి ఆమె అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తరుచు ట్వీట్టర్ ద్వారా పార్టీ.. ప్రభుత్వ విధానాలపైన స్పందించడం.. ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు.
Date : 06-03-2025 - 8:25 IST -
#Telangana
Vijayashanti : విజయశాంతి మళ్లీ పార్టీ మారనున్నారా..?
రాజకీయవేత్తగా మారిన ప్రఖ్యాత నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సినీ పరిశ్రమ నుంచి ఎందరో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
Date : 17-05-2024 - 6:25 IST -
#Cinema
Vijayashanti: కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి.. మరోసారి పవర్ ఫుల్ రోల్!
Vijayashanti: విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ చిత్రం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ తో చేయబోయే సినిమాలో సీనియర్ నటి విజయశాంతి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, ‘కర్తవ్యం’లో ఆమె పాత్ర మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని టాక్. ఆమె అద్భుతమైన నటన ఆమె అభిమానులను, ప్రేక్షకులను కూడా అలరిస్తుంది’ అని అన్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో యువ నటుడు కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాలో ఆమె ఓ కీలక […]
Date : 09-05-2024 - 7:29 IST -
#Cinema
Chiranjeevi : చిరంజీవి సినిమాలో నటించేందుకు.. నో చెప్పిన విజయశాంతి.. కారణం అదే..
చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో నటించేందుకు నో చెప్పిన విజయశాంతి. కారణం అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే..
Date : 24-04-2024 - 7:38 IST -
#Telangana
Vijayashanti : విజయశాంతిని దురదృష్టం వెంటాడుతుందా.?
రాజకీయాల్లో కొందరి పరిస్థితి ఏటుపోతుంది చెప్పలేం. కొందరికి రాజకీయం కలిసి వస్తే.. కొందరు మాత్రం గుర్తింపు సాధించలేకపోతారు. లైమ్ లైట్‌లో ఉన్నా కాలం కలిసి రాకపోతే అధికారంలోకి రాలేరు.
Date : 19-04-2024 - 1:05 IST -
#Telangana
Vijayashanti: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే: విజయశాంతి
బీజేపీకి గుడ్ బై చెప్పిన సినీ నటి విజయశాంతి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు.
Date : 18-11-2023 - 3:27 IST -
#India
Manipur Incidents : యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయంటూ విజయశాంతి ట్వీట్
మణిపూర్ ఘటన ఫై తెలంగాణ బీజేపీ లీడర్ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు
Date : 25-07-2023 - 6:30 IST