HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Vijayashanthi Minister Post

Cabinet : కేబినెట్ లోకి రాములమ్మ..ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?

Cabinet : మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ఇద్దరిపై వేటు ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతనంగా ఐదుగురు నేతల పేర్లు ఖరారయ్యాయని సమాచారం

  • Author : Sudheer Date : 02-06-2025 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayashanthi Minister Post
Vijayashanthi Minister Post

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion) తుదిదశకు చేరుకుంది. సుదీర్ఘంగా ఎదురుచూసిన ఈ ప్రక్రియపై కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, కొత్త నేతలకు అవకాశాలు కల్పించే దిశగా కేబినెట్ లో రూపురేఖలు రూపొందించారు. మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ఇద్దరిపై వేటు ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతనంగా ఐదుగురు నేతల పేర్లు ఖరారయ్యాయని సమాచారం. ప్రముఖ నేత విజయశాంతి(VIjayashanthi)కి మంత్రి పదవి దక్కడం ఖాయం అన్నట్లు తెలుస్తుంది.

Telangana Cabinet: ఈ నెల 5న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ?!

ఐదుగురు కొత్త మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు కేటాయించే ప్రణాళిక సిద్ధమైంది. ఓసీ కోటాలో రెడ్డి వర్గానికి ఇద్దరు అవకాశం దక్కే అవకాశముంది. మరోవైపు, ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరికి స్థానచలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఈ పదవులు కోల్పోతున్న వారికి పార్టీ లో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ పేరు కొత్తగా తెర మీదకు రావడం, అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేసులో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

IPL Final: ఐపీఎల్ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్లాన్.. వర్షం వచ్చినా కూడా మ్యాచ్ జరుగుతుందా?

జూన్ 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మహేష్‌ తో కలిసి పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలవనున్నారు. కేబినెట్ విస్తరణకు అధికారిక ఆమోదం తీసుకుని వెంటనే రాష్ట్రంలో ప్రక్షాళన చేపట్టాలని భావిస్తున్నారు. రాబోయే జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు కీలకంగా మారనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • addankidayakar
  • cm revanth
  • delhi
  • Telangana Cabinet Expansion
  • vijayashanthi
  • vijayashanti

Related News

Delhi Alert

Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Good News To Women

    Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd