Victims
-
#Health
Anti aging : ప్రాణాలు తీస్తున్న యాంటీ ఏజింగ్ మెడిసిన్.. బాలీవుడ్ సెలబ్రిటీలే బాధితులు!
Anti aging : యవ్వనాన్ని నిలుపుకోవాలనే ఆశతో ఎందరో యాంటీ-ఏజింగ్ మందులు, ఇంజెక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ ఆకర్షణ వెనుక గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక ప్రమాదాలు దాగి ఉన్నాయి.
Published Date - 07:28 PM, Wed - 2 July 25 -
#Special
Pashamylaram Mishap: ఫ్యాక్టరీ బ్లాస్ట్.. తొలి జీతం అందుకోని కార్మికులు, కన్నీటి గాథలు ఇవే!
బాధిత కుటుంబాలు కంపెనీ నిర్లక్ష్యం, పోలీసుల అసహకార వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీని సీజ్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Published Date - 04:04 PM, Wed - 2 July 25 -
#Health
Obesity : ఊబకాయంతో బాధపడేవారికి గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కొత్త మెడిసిన్
ఊబకాయంతో బాధపడుతున్న వారికి డెన్కార్మ్ కంపెనీ శుభవార్త చెప్పింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ ఊబకాయం చికిత్స కోసం 'వెగోవీ' (Wegovy) అనే కొత్త ఔషధాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
Published Date - 05:56 PM, Wed - 25 June 25 -
#India
Air India Plane Crash : విమాన ప్రమాద బాధితులకు అదనంగా మరో రూ.25 లక్షలు
Air India Plane Crash : ఈ పరిహార నిర్ణయంతో, బాధితుల కుటుంబాలకు కొంత మానసిక స్థిరత్వం కలుగుతుందనే నమ్మకంతో ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది
Published Date - 08:16 PM, Sat - 14 June 25 -
#India
Hathras Stampede Tragedy: హత్రాస్ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
హత్రాస్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 10:16 PM, Tue - 2 July 24 -
#Speed News
Cyclone Michaung: మిక్‌జామ్ తుపాను బాధితులకు మోడీ సంతాపం
మిక్‌జామ్ తుపాను కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూడో రోజు కురిసిన వర్షపు నీరు చెన్నైలోని కొన్ని చోట్ల నేటికీ నిలిచి ఉంది. ముఖ్యంగా అశోక్ నగర్, అరుంబాక్కం, వేలచ్చేరి, పెరుంగుడి, తాంబరం తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన
Published Date - 02:28 PM, Wed - 6 December 23 -
#Speed News
Diwali 2023: సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్న బాధితులు
బాణాసంచా కాల్చేవారు జాగ్రత్త వహించాలని ప్రభుత్వాలు అరిచి మొత్తుకుంటున్నా కొందరు మాత్రం అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీపావళి వేడుకలు ఎంత సంబరాన్ని ఇస్తాయో, అజాగ్రత్త వహిస్తే అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంటుంది.
Published Date - 12:50 PM, Mon - 13 November 23 -
#Cinema
Himachal Floods: హిమాచల్ ప్రదేశ్‌కు అమీర్ రూ.25 లక్షల ఆర్హిక సహాయం
సామాజిక సేవలో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది.
Published Date - 10:37 AM, Sun - 24 September 23 -
#Telangana
Telangana: రాష్ట్రంలో వరదల పరిస్థితికి బీఆర్ఎస్ కారణం: CPI(M)
తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది.
Published Date - 10:08 PM, Thu - 3 August 23 -
#Telangana
Flyover Accident: బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ఘటనపై విచారణ!
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ర్యాంప్ కూలిన ఘటనలో గాయపడిన బాధితులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Published Date - 06:45 PM, Wed - 21 June 23 -
#Speed News
KTR: ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరం: మంత్రి కేటీఆర్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కిమ్స్ ఆసుపత్రిని సందర్శించి ఇటీవల జరిగిన ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన వారిని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్.. ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి త్వరగా కోలుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఫ్లై ఓవర్ ఘటన […]
Published Date - 04:50 PM, Wed - 21 June 23 -
#Speed News
Pawan Kalyan: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీదుగా హైవే వేస్తాం: పవన్ వార్నింగ్
ఇప్పటంలో బాధితులను పరామర్శించకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 11:14 AM, Sat - 5 November 22