Vemulawada
-
#Telangana
Vemulawada : కలకలం రేపుతున్న రాజన్న కోడెల మృతి..
Vemulawada : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మరణాలు ఆగకుండానే కొనసాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:42 AM, Sun - 1 June 25 -
#Devotional
Vemulawada : రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి..భక్తులు ఆగ్రహం
Vemulawada : ఆలయానికి భక్తులు కోడె మొక్కులు చెల్లించేందుకు భారీగా వచ్చి కోడెలను సమర్పిస్తుంటారు. ఇవి ఆలయానికి మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్నా, నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల కోడెల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది
Published Date - 01:38 PM, Sat - 31 May 25 -
#Speed News
Vemulawada : కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.
Published Date - 05:27 PM, Wed - 20 November 24 -
#Speed News
Vemulawada : వేములవాడలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ
అభివృద్ధి ప్రణాళికల డిజైన్ మ్యాప్ లను పరిశీలించి, స్థపతి, ఆర్కిటెక్ట్ లతో చర్చించి పలు సూచనలు చేశారు.
Published Date - 01:48 PM, Wed - 20 November 24 -
#Speed News
Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శైవక్షేత్రాలు.. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు
Karthika Pournami: తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు, పూజలు చేస్తూ శైవక్షేత్రాలను సందర్శిస్తున్నారు. కార్తీక మాసంలో సాధించే ధ్యానం, జపం, ఉపవాసాలు, తపస్సులు, దానధర్మాలు , స్నానాలు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ మాసంలో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందడానికి స్వామి ఆరాధనలో నిమగ్నమయ్యారు.
Published Date - 11:01 AM, Fri - 15 November 24 -
#Speed News
Saddula Bathukamma : కన్నుల పండుగగా వేములవాడలో ‘సద్దుల బతుకమ్మ’ వేడుకలు..
Saddula Bathukamma : "ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్క జాములై సందమామ..." వంటి పాటలతో వేములవాడ పట్టణమంతా హోరెత్తింది. ప్రత్యేకంగా సప్త రాశుల ఆధారంగా ఏడురోజులకే నిర్వహించే సద్దుల బతుకమ్మ ఈ ప్రాంతానికి ప్రత్యేకత.
Published Date - 09:56 AM, Wed - 9 October 24 -
#Telangana
Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు
Published Date - 02:45 PM, Fri - 30 August 24 -
#Telangana
PM Modi : మాదిగల రిజర్వేషన్లలకు కాంగ్రెస్ అడ్డుపడుతుంది: ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ(PM Modi) తెలంగాణలోని వేములవాడ(Vemulawada)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వేములవాడలో బీజేపీ(BJP) నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు గండికొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్నచూపేనని […]
Published Date - 12:18 PM, Wed - 8 May 24 -
#Telangana
PM Modi : వేములవాడలో కోడె మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)వేళ ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ(Prime Minister Modi) తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ ఈరోజు(బుధవారం) కరీంనగర్ జిల్లాలోని వేములవాడ(Vemulawada) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని తీర్చుకున్నారు. అనంతరం ప్రధానిని వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అధికారులు, అర్చకులు […]
Published Date - 11:16 AM, Wed - 8 May 24 -
#Devotional
Temple Tour Package : తెలంగాణలో ‘టెంపుల్ టూర్ ప్యాకేజ్’.. చాలా తక్కువ రేటుకే!
Temple Tour Package : సమ్మర్ హాలిడేస్ టైం వచ్చేసింది. ఈ టైంలో చాలామంది టూర్లకు వెళ్తుంటారు.
Published Date - 12:41 PM, Tue - 23 April 24 -
#Speed News
Bandi Sanjay: బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బిజెపి కి పట్టలేదు: బండి సంజయ్
Bandi Sanjay: వేములవాడలో ప్రజాహిత యాత్ర లో బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 400 టీఎంసీల నీటిని ఏపీకి కట్టబెడితే, కేసిఆర్ పాలనలో 812 టీఎంసీల నీటిని సీమకు దోచిపెట్టారని ఆరోపించారు. 1212 టిఎంసీల కృష్ణా జలాలను ఏపికి […]
Published Date - 11:51 PM, Mon - 12 February 24 -
#Speed News
BJP: వేములవాడ బీజేపీ టికెట్ మార్పు, బోరున ఏడ్చేసిన తుల ఉమ
BJP: ఇవాళ ప్రకటించిన బీజేపీ చివరి జాబితాలో కొందరి పేర్లు లేకపోవడం పలువురి అభ్యర్థులకు షాక్ ఇచ్చినట్టయింది. ముందస్తుగా ప్రచారం చేసుకోవాలని సంకేతాలు ఇచ్చి, ఆ తర్వాత టికెట్ కేటాయించకపోవడంతో ఆశవాహులు బోరున విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చివరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ మార్చడంతో తుల ఉమ కంటతడి పెట్టారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ బరిలో కచ్చితంగా ఉంటానని.. భాజపా బీసీ, మహిళా నినాదమంతా బోగస్ […]
Published Date - 05:49 PM, Fri - 10 November 23 -
#Telangana
MLA Chennamaneni – Government Advisor: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి క్యాబినెట్ ర్యాంక్ పదవి.. ఎందుకు ?
MLA Chennamaneni - Government Advisor : బీఆర్ఎస్ పార్టీ నుంచి వేములవాడ అసెంబ్లీ టికెట్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు సీఎం కేసీఆర్ మరో అవకాశాన్ని కల్పించారు.
Published Date - 07:40 AM, Sat - 26 August 23 -
#Speed News
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం.. గుండెపోటుతో భక్తురాలి మృతి
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో విషాదం జరిగింది. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది.
Published Date - 09:28 AM, Tue - 6 June 23 -
#Special
Temples Closed: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు బంద్!
సూర్యగ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలను మంగళవారం మూసివేసినట్టు దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Published Date - 11:54 AM, Tue - 25 October 22