HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vemulawada Bjp Ticket Change Tula Uma Cried

BJP: వేములవాడ బీజేపీ టికెట్‌ మార్పు, బోరున ఏడ్చేసిన తుల ఉమ

  • Author : Balu J Date : 10-11-2023 - 5:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP 4th List released
BJP 4th List released

BJP: ఇవాళ ప్రకటించిన బీజేపీ చివరి జాబితాలో కొందరి పేర్లు లేకపోవడం పలువురి అభ్యర్థులకు షాక్ ఇచ్చినట్టయింది. ముందస్తుగా ప్రచారం చేసుకోవాలని సంకేతాలు ఇచ్చి, ఆ తర్వాత టికెట్ కేటాయించకపోవడంతో ఆశవాహులు బోరున విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చివరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ మార్చడంతో తుల ఉమ కంటతడి పెట్టారు.

బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ బరిలో కచ్చితంగా ఉంటానని.. భాజపా బీసీ, మహిళా నినాదమంతా బోగస్‌ అని విమర్శించారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. తొలుత వేములవాడ భాజపా అభ్యర్థిగా తుల ఉమ ఉండగా చివరి నిమిషంలో మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావును ప్రకటించారు. ప్రస్తుతం తుల ఉమ కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP ticket
  • vemulawada

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

    Latest News

    • Liquor prices: మందుబాబులకు కిక్కు దిగే వార్త.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు

    • Nitin Gadkari: ఈ E20 ఇథనాల్ విధానాన్ని సమర్థించిన గడ్కరీ.. వినియోగదారులు అధిక ధరకు స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని అన్నారు..

    • Ponnam Prabhakar: SIR ప్రక్రియ నత్తనడకన.. గడువు పొడిగించాలని పొన్నం విజ్ఞప్తి

    • Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

    • Samantha: ప్రెగ్నెన్సీ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd