Varuntej
-
#Cinema
Varun Tej: U/A సర్టిఫికెట్ తో వరుణ్ తేజ్ ‘గని’ మూవీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
Published Date - 12:27 PM, Sat - 12 February 22 -
#Speed News
F3: ‘ఎఫ్ 3’ ఫస్ట్ సింగిల్.. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు!
సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్ 3` సినిమాతో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు.
Published Date - 10:24 PM, Thu - 3 February 22 -
#Cinema
F3 Wishes: వరుణ్ బర్త్ డే సందర్భంగా ‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు.
Published Date - 04:13 PM, Wed - 19 January 22