Varahi Yatra
-
#Andhra Pradesh
Pawan Varahi Yatra: అనకాపల్లిలో ఈ రోజు పవన్ పర్యటన
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా పవన్ ప్రజలకు చేరువవుతున్నారు. అడుగడుగునా ఆయనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అందులో భాగంగా పవన్ ఈ రోజు అనకాపల్లిలో పర్యటించనున్నారు
Date : 07-04-2024 - 10:08 IST -
#Andhra Pradesh
Varahi Yatra 4th Schedule : అక్టోబర్ 1 నుంచి పవన్ నాల్గో విడత వారాహి యాత్ర
అక్టోబర్ 1 నుంచి నాల్గో విడత యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభించనున్నారు. ఈసారి యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా సాగనుంది. ఈ మేరకు జనసేన రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది.
Date : 25-09-2023 - 2:17 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఆంధ్ర యూనివర్సిటీపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని..
బహిరంగ సభలో వైసీపీ(YCP) నాయకుల ఆగడాలు మాట్లాడుతూనే, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University)పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.
Date : 10-08-2023 - 8:36 IST -
#Andhra Pradesh
Janasena Merge BJP: జనసేన లోకి చిరు.. పాల్ జోస్యం
జనసేనపై విమర్శలు కురిపించే కేఏ పాల్ తాజాగా జనసేన పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు. అంతకుముందు చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే
Date : 10-08-2023 - 6:47 IST -
#Andhra Pradesh
Vizag Varahi Yatra : పవన్ వైజాగ్ వారాహి యాత్రకు ఏపీ సర్కార్ ఆంక్షలు..మరి ఇంత దారుణమా..?
విశాఖలో వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు
Date : 09-08-2023 - 8:36 IST -
#Andhra Pradesh
Janasena Varahi Yatra : వారాహి మూడో విడత యాత్ర.. జగదాంబ జంక్షన్‌లో భారీ సభ.. వైజాగ్‌పై పవన్ స్పెషల్ ఫోకస్..
రేపటి నుంచి అనగా ఆగస్టు 10 నుంచి విశాఖలో పవన్ వారాహి యాత్ర (Janasena) మొదలవ్వనుంది. గురువారం నుంచి ఈ నెల 19 వరకు యాత్ర జరుగుతుంది.
Date : 09-08-2023 - 10:17 IST -
#Andhra Pradesh
Pawan Game change : చంద్రబాబు పాలనపై పవన్ వ్యతిరేకగళం, పొత్తు లేనట్టే!
జనసేనాని పవన్ రాజకీయ (Pawan Game change) స్వరం మారుతోంది. తొలి రోజుల్లో సీఎం పదవి రేస్ లో లేనంటూ వెల్లడించారు.
Date : 08-08-2023 - 3:07 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఏడాదికి 1000-1500 కోట్లు సంపాదించగలను.. కానీ!
నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాడు. కొన్నాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్ గా ముద్ర వేసుకున్న పవన్ ప్రస్తుతం ఫుల్ టైం పొలిటీషియన్ గా కొనసాగుతున్నాడు.
Date : 13-07-2023 - 2:36 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు హీరోల గురించి మాట్లాడుతున్నాడు? అందుకేనా? ఫ్యాన్స్ ఏమంటున్నారు?
ఇన్నేళ్ల రాజకీయ స్పీచ్ లలో ఎప్పుడూ వేరే హీరోల ప్రస్తావన తీసుకురాలేదు. పొలిటికల్ స్పీచ్ లలో అస్సలు తీసుకురాలేదు. కానీ వారాహి యాత్ర మొదలైన దగ్గర్నుంచి పవన్ అదేపనిగా వేరే హీరోల గురించి మాట్లాడుతున్నాడు.
Date : 27-06-2023 - 6:24 IST -
#Andhra Pradesh
Pawan Varahi Yatra: ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న పవన్ వారాహి యాత్ర
వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడలో వారాహి కేంద్రంగా మాట్లాడిన మాటలు కాకా పుట్టించాయి.
Date : 20-06-2023 - 8:13 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందా..? పవన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నారా? టీడీపీతో పొత్తు అంశాన్ని పక్కకు పెట్టారా? వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
Date : 15-06-2023 - 11:28 IST -
#Andhra Pradesh
Janasena : జనసేనకు ఝలక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. వారాహి యాత్ర సాగుతుందా??
పార్టీ నాయకులు, జనసైనికులు ఈ యాత్ర కోసం ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల్లో సెక్షన్ 30 యాక్ట్ అమలు ఉందని పోలీసులు తాజాగా ప్రకటించారు.
Date : 11-06-2023 - 7:54 IST