Vangaveeti Radha
-
#Andhra Pradesh
Nani and Radha: వైరల్ గా మారిన కొడాలి నాని, వంగవీటి రాధా టీ ముచ్చట.. ఏం మాట్లాడుకున్నారు?
రెండు టెన్ థౌజండ్ వాలాలు కలిస్తే ఏమవుతుంది? రెండు డైనమెట్లు ఒక్కచోట ఉంటే ఏమవుతుంది? ఆ పవర్, ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ అంతే! ఏపీ పాలిటిక్స్ లో హాట్ పొలిటికల్ పర్సనాల్టీలు ఎవరు అంటే.. రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకరు.. రాష్ట్రమంత్రి కొడాలని నాని. మరొకరు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ. వాళ్ల గురించి మాట్లాడితేనే సంచలనం అవుతుంది. అలాంటిది వాళ్లిద్దరూ ఎప్పుడైనా కలిస్తే.. అది సెన్సేషన్ అవుతుంది. ఈమధ్యనే ఇద్దరూ ఆటోలో టీ ముచ్చట […]
Date : 20-03-2022 - 11:16 IST -
#Andhra Pradesh
Vangaveeti: ‘గుడివాడ పాలిటిక్స్’ లో రాధా ఎంట్రీ ఖాయమా?
వచ్చే ఎన్నికలు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు కనిపించబోతున్నాయా? ప్రస్తుత పరిణామాలను చూస్తే అదే అనిపించకమానదు.
Date : 10-03-2022 - 11:37 IST -
#Andhra Pradesh
Vangaveeti Radha : రాధా ‘రెక్కీ’ పైవాడికే ఎరుక!
వంగవీటి రాధా చెప్పిన `రెక్కీ` సంఘటన ఏపీ పోలీస్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘటనలపై ఆరోపణలు చేయొద్దని బాబుకు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి ఠాణా హితవు పలికాడు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు `రెక్కీ` ఘటనపై బాబు లేఖ రాశాడు.
Date : 03-01-2022 - 3:58 IST -
#Andhra Pradesh
AP Politics:రాధా ‘రెక్కి’ ఓ డ్రామా: వెల్లంపల్లి
వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారన్న అంశంపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. రాధా హత్యకు రెక్కీ జరిగిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
Date : 02-01-2022 - 2:00 IST -
#Andhra Pradesh
Vangaveeti Radha : ‘రెక్కీ’ వెనుక పారిశ్రామికవేత్త?
వంగవీటి రాధా `రెక్కీ` వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆలస్యంగా స్పందించాడు. ఏపీలోని లా అండ్ ఆర్డర్ సమస్యకు ఈ అంశాన్ని ముడివేశాడు. ఆ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాయడం సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతోంది.
Date : 29-12-2021 - 12:42 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు
వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా టీడిపి నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు గుండాల రాజ్యాన్ని తలపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. హింసాత్మక ఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ […]
Date : 29-12-2021 - 10:55 IST -
#Andhra Pradesh
Bezawada Politics : దేవినేని Vs వంగవీటి.. మళ్లీ తెరపైకి పాతకక్షలు.. ?
బెజవాడ రాజకీయాల్లో టీడీపీ యువనేత వంగవీటి రాధా కామెంట్స్ ఇప్పుడు వేడిపుట్టిస్తున్నాయి. ఆయన తండ్రి దివంగత నేత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా సంచనల కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి కొడాలిని నాని సాక్షిగా కామెంట్స్ చేశారు
Date : 29-12-2021 - 10:29 IST -
#Andhra Pradesh
Vangaveeti Radha : రెక్కీ’ రాధా మరో కోణం.!
స్వర్గీయ వంగవీటి రంగా చరిష్మా విజయవాడ మీద ప్రత్యేక మార్క్ ను వేసింది. ఆ మార్క్ రంగా హత్య తరువాత కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. కాలక్రమంలో కాపు సామాజికవర్గానికి రోల్ మోడల్ గా వంగవీటి ఫ్యామిలీ నిలిచింది. బలమైన సామాజిక వర్గం నేపథ్యం ఉన్నప్పటికీ సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా రాణించడంలో మాత్రం రంగా వారసుడు రాధా తడబడుతున్నాడు
Date : 28-12-2021 - 4:55 IST -
#Speed News
Andhra Pradesh: వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం!
తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని.. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. కొన్నిరోజుల కిందట తన తండ్రి రంగా వర్ధంతి సభలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని… రాధా […]
Date : 28-12-2021 - 4:03 IST -
#Andhra Pradesh
Vangaveeti Brothers : అన్మదమ్ముల ‘రెక్కీ’ అనుబంధం
వంగవీటి రంగా హత్యతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎలాంటి సంబంధంలేదు. ఆ విషయాన్ని సాక్షాత్తు రంగా కుమారుడు రాధా స్పష్టం చేశాడు. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ విషయాన్ని రెండేళ్ల క్రితం తేల్చేశాడు
Date : 27-12-2021 - 3:40 IST -
#Andhra Pradesh
పొలిటికల్ బాంబ్ రెడీ! ‘రెక్కీ’ రహస్యం!!
వంగవీటి రాధాపై రెక్కీ ఎవరు నిర్వహించారు? టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి, రాధ రెక్కీకి సంబంధం ఉందా? రంగా వర్థంతి రోజు వరకు రెక్కీ విషయాన్ని రహస్యంగా రాధా ఎందుకు ఉంచాడు? ఏపీ రాజకీయాలను `రెక్కీ` మలుపు తిప్పబోతుందా? అనే ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Date : 27-12-2021 - 2:31 IST -
#Andhra Pradesh
Andhra Pradesh:మంత్రి కొడాలి నాని సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. ?
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురులో దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా, జిల్లాపరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.
Date : 26-12-2021 - 7:05 IST