Uttrakhand
-
#India
Sinking Joshimath : బద్రీనాథ్ గేట్ వే కు ముప్పు!జోథ్ మఠ్ భూమి బద్ధలు!
జోషిమఠ్ గ్రామం (Sinking Joshimath) ఎందుకు కుంగిపోతుంది?
Date : 09-01-2023 - 4:30 IST -
#Sports
25 All Out: క్రికెట్ లో మరో సంచలనం.. 25 పరుగులకే ఆలౌట్
బీబీఎల్ లో సిడ్నీ 15 పరుగులకే ఆలౌట్ (All Out) కాగా రంజీ ట్రోఫీలోనూ అలాంటి సంచలనం నమోదైంది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌట్ (All Out) అయింది. ఈ మ్యాచ్ లో ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో గెలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోర్.
Date : 17-12-2022 - 11:16 IST -
#India
School Bus Accident:ఉత్తరాఖండ్ లో స్కూల్ బస్సు బోల్తా…ఇద్దరు విద్యార్థులు మృతి ..!!
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సితార్ గంజ్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎలా బోల్తాపడిందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. నయాగావ్ […]
Date : 14-11-2022 - 6:17 IST -
#India
Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా!
ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖాండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చు 3, 7 న నిర్వహించనున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు.
Date : 08-01-2022 - 4:22 IST