Uttarakhand
-
#India
China: ఉత్తరాఖండ్‌లోని ఎల్‌ఏసీకి 11 కిలోమీటర్ల దూరంలో చైనా రక్షణ గ్రామాల నిర్మాణం
లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్ తర్వాత భారత్‌కు చైనా (China) నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో కూడా చైనా (China) నిర్మాణం గురించి వార్తలు వస్తున్నాయి.
Date : 26-05-2023 - 12:03 IST -
#Speed News
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో పిడుగుపాటుకు 24 మేకలు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో పిడుగుపాటుకు 24 మేకలు మృతి చెందాయి. జిల్లా విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన వివరాల
Date : 25-05-2023 - 7:55 IST -
#India
Uttarakhand: చార్‌ధామ్ యాత్రికులకు బిగ్ అలర్ట్.. మే 4 తర్వాతే కేదార్‌నాథ్‌కు రావాలని పోలీసుల సూచనలు..!
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో వచ్చే మూడు రోజుల పాటు అంటే మే 4 వరకు వర్షాలు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Date : 02-05-2023 - 7:14 IST -
#India
Badrinath Highway: చార్ ధామ్ యాత్ర భక్తులకు అలర్ట్.. బద్రీనాథ్ హైవే మూసివేత
ఉత్తరాఖండ్‌లోని చమోలి సమీపంలో పర్వతం నుండి శిధిలాలు పడటంతో బద్రీనాథ్ హైవే (Badrinath Highway) మూసివేయబడింది. కొండ శిథిలాలు రోడ్డుపై పడడంతో బద్రీనాథ్ హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Date : 30-04-2023 - 12:09 IST -
#India
HIV: జైలులో 44 మంది ఖైదీలకు HIV పాజిటివ్.. ఎక్కడంటే..?
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని హల్ద్‌వాని జైలులో HIV కలకలం సృష్టిస్తోంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 44 మందికి HIV సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
Date : 10-04-2023 - 10:18 IST -
#India
Uttarakhand: సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు సజీవదహనం
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని చక్రతాలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్తుల ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Date : 07-04-2023 - 12:57 IST -
#Speed News
Ramdev Baba: ఆవు మూత్రంతో క్యాన్సర్,హై బీపీ తగ్గుతాయి: రాందేవ్ వివాదస్పద వ్యాఖ్యలు
రాందేవ్ ఇటీవల తరుచుగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఆయన మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Date : 21-03-2023 - 10:44 IST -
#India
Uttarakhand: భార్యతో ఆ పని చేయని భర్త… డౌట్‌తో ఆ ఫ్లాన్ వేస్తే చివరికి?
అనుమానం పెనుభూతం అంటారు. మనిషి మనసులో ఒక్కసారి అనుమానం స్టార్ అయితే, దానిపై క్లారిటీ వచ్చే వరకు మదన పడుతూనే ఉంటారు. ఇలానే ఓ మహిళ విషయంలో జరిగింది.
Date : 22-02-2023 - 8:18 IST -
#India
Anti-Copying law: పరీక్షల్లో కాపీ కొడితే జైలుకే.. ఎక్కడంటే..?
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) పేపర్ లీక్, మోసం సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన యాంటీ-చీటింగ్ చట్టాన్ని (Anti-Copying Law) అమలు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Date : 12-02-2023 - 12:20 IST -
#India
Section 144 Imposed: నిరుద్యోగ యువతపై లాఠీచార్జికి నిరసనగా రాష్ట్ర బంద్.. 144 సెక్షన్ విధింపు..!
నిరుద్యోగ యువతపై లాఠీచార్జికి నిరసనగా ఉత్తరాఖండ్ నిరుద్యోగుల సంఘం శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి సామాజిక సంస్థలు, మాజీ సైనికుల సంస్థలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ సంస్థలు, ఉద్యోగుల సంస్థలు, టాక్సీ సంఘాలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలకు కూడా పిలుపునిచ్చింది. అదే సమయంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
Date : 10-02-2023 - 1:05 IST -
#Speed News
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతగా నమోదు
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియరి, నాచ్నితో సహా పలు ప్రాంతాల్లో ఆదివారం భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 8:58 గంటలకు భూమి కంపించింది. ఈ భూప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతగా నమోదయ్యాయి.
Date : 22-01-2023 - 10:59 IST -
#India
678 Houses Develop Cracks: జోషిమఠ్ లో 678 ఇళ్లకు పగుళ్లు.. సహాయక చర్యలు ముమ్మరం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ను కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా ప్రకటించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అదే సమయంలో జోషిమఠ్‌కు చెందిన 678 ఇళ్లకు పగుళ్లు (678 Houses Develop Cracks) వచ్చాయి. ఆదివారం వరకు 68 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Date : 10-01-2023 - 7:55 IST -
#India
Pakistan Flags In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పాక్ జెండాలు, బ్యానర్లు కలకలం
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని తుల్యాడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండాలు,బ్యానర్లు (Pakistan Flags, Banners) కలకలం రేపాయి. వాటిలో ఒక బ్యానర్ ఉర్దూలో ఉందని,ఇంకో బ్యానర్‌పై LBAఅని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉందని ఉత్తర కాశీ ఎస్పీ అర్పణ్ యదువంశీ తెలిపారు.
Date : 01-01-2023 - 8:35 IST -
#Speed News
Two earthquakes: నేపాల్‌లో భూకంపాలు.. భారత్‌లో కూడా ప్రకంపనలు
నేపాల్ (Nepal)లో బుధవారం అర్థరాత్రి గంట వ్యవధిలో రెండు భూకంపాలు (Two earthquakes) సంభవించాయి. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేపాల్ ప్రకారం.. బగ్‌లుంగ్ జిల్లాలో ప్రకంపనల తీవ్రత 4.7, 5.3గా నమోదైంది. నివేదికల ప్రకారం.. నేపాల్‌లోని బగ్‌లుంగ్ లో భూకంపం సంభవించింది.
Date : 28-12-2022 - 7:48 IST -
#Speed News
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో పెళ్లి ఇంట్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ చనిపోయిన..?
ఉత్తరాఖండ్‌లో ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లికి ముందు రోజు డ్యాన్స్ చేస్తూ వధువు తండ్రి చనిపోయాడు.
Date : 13-12-2022 - 6:58 IST