Uttarakhand
-
#Speed News
Hyderabad Tourists Died : విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ టూరిస్టుల మృతి
హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు వరదలతో వణికిపోతున్నాయి.
Published Date - 05:10 PM, Sat - 6 July 24 -
#India
Vehicle Falls Into Gorge : నదిలో పడిపోయిన టెంపో.. 8 మంది దుర్మరణం
22 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది.
Published Date - 02:55 PM, Sat - 15 June 24 -
#Speed News
Uttarakhand: అర్ధనగ్నంగా యువకుల పార్టీ.. వైరల్ వీడియో
పర్యాటక సీజన్‌లో కొంతమంది పర్యాటకులు సరదాగా గడిపేటప్పుడు నియమ, నిబంధనలను ఉల్లంఘించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యువత మద్యం సేవిస్తూ ఇతరులకు ఆటంకం కలిగిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్ లో ఇదే జరిగింది.
Published Date - 12:06 AM, Wed - 22 May 24 -
#Speed News
Char Dham: చార్‌ధామ్ యాత్ర.. 2 రోజుల్లో ఐదుగురు భక్తులు మృతి
చార్‌ధామ్ యాత్ర ప్రారంభమై 2 రోజులైంది. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 10వ తేదీ అక్షయ తృతీయ రోజున తెరుచుకున్నాయి.
Published Date - 09:07 AM, Sun - 12 May 24 -
#Devotional
Kedarnath Dham : ఈనెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్
Kedarnath Dham: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని కేదార్‌నాథ్ ధామ్(Kedarnath Dham)లో కేదరానాథునికి తలుపులు తెరవడానికి ముందు నిర్వహించే ప్రత్యేక పూజ ఆచారాల శ్రేణి ఆదివారం ప్రారంభమైంది. దీంతో భక్తులకు ఈ నెల 10 నుంచి కేదార్‌నాథ్ దర్శనానికి అనుమతి ఇస్తారు. కేదార్‌నాథ్, మధ్మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పనాథ్ (శివుని ఐదు పూజ్యమైన పుణ్యక్షేత్రాలు) ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. We’re now on WhatsApp. Click to Join. సోమవారం, ‘పంచముఖి […]
Published Date - 11:35 AM, Tue - 7 May 24 -
#Business
Patanjali Products : బాబా రాందేవ్‌కు షాక్.. 14 పతంజలి ప్రోడక్ట్స్ లైసెన్సులు రద్దు
Patanjali Products : యోగా గురువు బాబా రాందేవ్ కంపెనీ ‘పతంజలి’కి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 09:15 AM, Tue - 30 April 24 -
#India
Lok Sabha Elections: 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. పలు సంస్థలకు సెలవులు
శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మొదటి దశ 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ 102 సీట్లు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి.
Published Date - 09:00 AM, Fri - 19 April 24 -
#India
Dera chief shot dead : ఉత్తరాఖండ్ డేరా చీఫ్‌పై దుండగుల కాల్పులు
Dera chief shot dead: ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. (Dera chief shot dead) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్(Udham Singh Nagar) జిల్లాలోని రుద్రపూర్-తనక్‌పూర్(Rudrapur-Tanakpur) మార్గంలో నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఉన్నది. సిక్కుల పుణ్యక్షేత్రానికి బాబా టార్సెమ్ సింగ్ డేరా చీఫ్‌గా ఉన్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 03:19 PM, Thu - 28 March 24 -
#India
Uniform Civil Code Bill : ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
Uniform Civil Code Bill: వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (UCC)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ(Uttarakhand Assembly)ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) బుధవారం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది (Uniform […]
Published Date - 03:56 PM, Wed - 13 March 24 -
#India
Himachal Crisis : ఉత్తరాఖండ్‌లో హిమాచల్ ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేల క్యాంప్.. ఎందుకు ?
Himachal Crisis : హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది.
Published Date - 03:37 PM, Sat - 9 March 24 -
#India
Haldwani Violence: హల్ద్వానీలో హింసాత్మకం.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ
ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతమైన బంబుల్‌పురాలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మదర్సా, నమాజ్ స్థలాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన బృందంపై దాడి జరిగింది. కొద్దిసేపటికే కాల్పులు, రాళ్లదాడి మొదలయ్యాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు
Published Date - 10:07 PM, Thu - 8 February 24 -
#India
Uniform Civil Code Bill: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సిద్ధం
ఉత్తరాఖండ్ కేబినెట్ యూనిఫాం సివిల్ కోడ్ తుది ముసాయిదాను ఆమోదించింది. ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీలో దానిని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం
Published Date - 10:29 AM, Mon - 5 February 24 -
#Speed News
UCC – Uttarakhand : దేశంలోనే తొలిసారి యూసీసీ.. సంచలన ప్రతిపాదనలివీ
UCC - Uttarakhand : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై ఇప్పటిదాకా దేశంలో చర్చ జరిగిందే తప్ప.. ఏ రాష్ట్రంలోనూ అది అమల్లోకి రాలేదు.
Published Date - 09:24 AM, Sun - 4 February 24 -
#India
Uttarkashi Tunnel Rescue: 17 రోజుల నిరీక్షణ నేటితో ముగియనుందా..?
ఉత్తరకాశీ సొరంగం (Uttarkashi Tunnel Rescue)లో చిక్కుకున్న 41 మంది కూలీలను కాపాడేందుకు పగలు, రాత్రి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Published Date - 06:21 PM, Tue - 28 November 23 -
#India
Uttar Kashi Incident : ఉత్తర కాశీ ఘటన లేవనెత్తిన ప్రశ్నలెన్నో
ఉత్తర కాశీ (Uttar Kashi) టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినవారే.
Published Date - 11:50 AM, Fri - 24 November 23