US Dallas Air Show
-
#World
US Dallas Air Show : ఎయిర్ షో విమాన ప్రమాదంలో ఫైలట్ తో సహా 6గురు దుర్మరణం..!!
అమెరికాలోని డల్లాస్ లో జరుగుతున్న వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ద విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. విమానాలు ఢీకొనడంతో ఆకాశంలో పొగలు కమ్ముకున్నాయని ఫెడరల్ అధికారులు తెలిపారు. రెండు విమానాల్లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు. OMG – two planes collided at ‘Wings Over Dallas’ air show today This is crazy pic.twitter.com/CNRCCnIXF0 — James T. Yoder (@JamesYoder) November 12, 2022 […]
Date : 13-11-2022 - 8:43 IST -
#Trending
Dallas Air Show : గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. డల్లాస్ ఎయిర్ షోలో ఘటన
అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు...
Date : 13-11-2022 - 8:42 IST -
#World
US Dallas Air Show : ఎయిర్ షో లో ఢీ కొన్న రెండు యుద్ధ విమానాలు..వైమానిక ప్రదర్శనలో ప్రమాదం..!!
అమెరికాలో ఘోర్ ప్రమాదం జరిగింది. రెండు యుద్ధ విమానాలు ఢీ కొన్నాయి. డల్లాస్ నగరంలో నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగింది. అందరు చూస్తుండగానే..రెండు విమానాలు ఢీకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బోయింగ్ బీ 17 బాంబర్ యుద్ద విమానం, పీ 63 కింగ్ కోబ్రా యుద్ధం విమానం…ఈ రెండూ ఢీ కొన్నాయి. అయితే ఫైలెట్ల ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే ప్రాణనష్టం మాత్రం […]
Date : 13-11-2022 - 5:59 IST