US Dallas Air Show : ఎయిర్ షో విమాన ప్రమాదంలో ఫైలట్ తో సహా 6గురు దుర్మరణం..!!
- By hashtagu Published Date - 08:43 AM, Sun - 13 November 22
అమెరికాలోని డల్లాస్ లో జరుగుతున్న వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ద విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. విమానాలు ఢీకొనడంతో ఆకాశంలో పొగలు కమ్ముకున్నాయని ఫెడరల్ అధికారులు తెలిపారు. రెండు విమానాల్లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు.
OMG – two planes collided at ‘Wings Over Dallas’ air show today
This is crazy
— James T. Yoder (@JamesYoder) November 12, 2022
డల్లాస్ లో జరుగుతున్న ఎయిర్ షోలో రెండు పాత యుద్ద విమానాలు ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ఘటన సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది డల్లాస్ ఎయిర్ పోర్టుకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ P-63 కింగ్‌కోబ్రా మధ్యాహ్నం 1:20 గంటలకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ ఓవర్ డల్లాస్ షో సందర్భంగా ఈ ఘటన జరిగింది.
Tags
Related News
1 Day – 155 Earthquakes : జపాన్‌లో ఒక్కరోజే 155 భూకంపాలు.. ఇవాళ ఆరు పెద్ద కుదుపులు
1 Day - 155 Earthquakes : జనవరి 1న (సోమవారం) ఒక్కరోజే 155 భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది.