Urea Shortage
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ
రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు.
Published Date - 10:39 AM, Tue - 9 September 25 -
#Andhra Pradesh
Urea Shortage : ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత – బొత్స
Urea Shortage : యూరియా కొరతతో పాటు, ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆయన విమర్శించారు
Published Date - 04:37 PM, Sun - 7 September 25 -
#Andhra Pradesh
AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం
సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.
Published Date - 03:41 PM, Sat - 6 September 25 -
#Telangana
TG Assembly Session : ప్రజల సమస్యలు తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు – హరీష్ రావు
TG Assembly Session : అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసింది
Published Date - 04:53 PM, Sat - 30 August 25 -
#Telangana
Urea : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి తుమ్మల
Urea : నేడు లేదా రేపు రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు
Published Date - 07:50 AM, Sat - 30 August 25 -
#Telangana
Urea Shortage Telangana : యూరియా ఇవ్వండి అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు
Urea Shortage Telangana : గత బీఆర్‌ఎస్ పాలనలో రైతులు కాలర్ ఎగరేసి దర్జాగా పంటలు పండించారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మాత్రం యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి
Published Date - 06:04 PM, Thu - 28 August 25 -
#Telangana
Urea Shortage : యూరియా సమస్య కు అసలు కారణం కేంద్రమే..!
Urea Shortage : కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడం, బ్లాక్‌లో యూరియా అమ్ముడవడం వంటి సంఘటనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి
Published Date - 07:46 PM, Mon - 25 August 25 -
#Telangana
Urea Shortage : యూరియా కోసం ఆర్ధరాత్రి వరకు రైతుల పడిగాపులు..ఇదేనా మార్పు అంటే ?
Urea Shortage : యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Published Date - 02:01 PM, Sun - 24 August 25 -
#Telangana
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 08:00 PM, Sat - 23 August 25 -
#Telangana
Urea Shortage In Telangana : యూరియా కోసం ఎదురుచూసి చూసి..దాడులకు దిగుతున్న రైతులు
Urea Shortage In Telangana : ముఖ్యంగా యూరియా కోసం వ్యవసాయ సొసైటీ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. అయినా సరే, తమకు కావలసినంత యూరియా దొరకక నిరాశకు గురవుతున్నారు
Published Date - 03:43 PM, Sat - 23 August 25 -
#Telangana
Urea Shortage : యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి వచ్చింది – హరీశ్ రావు
Urea Shortage : రైతుల నిరసనలు, యూరియా కోసం పడుతున్న పాట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గెలిపించిన రైతులు రోడ్ల పై పడిగాపులు కాస్తుంటే..గెలిచినా నేతలు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతున్నారని వాపోతున్నారు
Published Date - 02:15 PM, Wed - 20 August 25