Uppal Stadium In Hyderabad
-
#Sports
IPL 2024 : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఉప్పల్ లో మ్యాచ్ జరిగేనా..?
ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే..ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలువాల్సి ఉంది. గుజరాత్‌పై ఓడినా హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది
Date : 16-05-2024 - 4:38 IST -
#Sports
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు.. 58 బంతుల్లోనే 167 పరుగులు, ఫోర్లు, సిక్సర్లతోనే 148 రన్స్..!
లక్నో మొదట ఆడుతున్నప్పుడు గౌరవప్రదమైన స్కోరు 165 పరుగులు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి SRH బ్యాట్స్‌మెన్ 10 ఓవర్లు కూడా వెచ్చించలేదు.
Date : 09-05-2024 - 8:15 IST -
#Sports
Shubman Gill @200: డబుల్ సెంచరీ కొట్టిన గిల్.. భారత్ భారీ స్కోర్!
యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 145 బంతుల్లో డబుల్ సెంచరీ (200) సాధించాడు.
Date : 18-01-2023 - 5:19 IST -
#Sports
India vs New Zealand: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్..!
తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 18న న్యూజిలాండ్- టీమిండియా (India vs New Zealand) మధ్య జరిగే మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ వైజాగ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పర్యటన, షెడ్యూల్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో న్యూజిలాండ్ (India vs New Zealand) టూర్ ఖరారైంది. ఈ పర్యటనలో […]
Date : 09-12-2022 - 7:35 IST -
#Sports
IND vs AUS T20 : ఉప్పల్ స్టేడియంకు భారీ భద్రత.. స్టేడియంలోకి ఆ వస్తువులు నిషేధం..!
రెండ్రోజుల క్రితం టిక్కెట్ల విక్రయాలపై అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడంతో హైదరాబాద్ పోలీసులు...
Date : 25-09-2022 - 7:56 IST -
#Speed News
TSRTC : ఉప్పల్ స్టేడియానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నేడు భారత్-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ...
Date : 25-09-2022 - 7:34 IST -
#Telangana
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం ఇలా.. క్రికెట్ చూసేదెలా!
హైదరాబాద్ కు ట్వీ20 ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగబోతోంది.
Date : 24-09-2022 - 3:51 IST -
#Telangana
Uppal stadium: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత!
ఈనెల 25న జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
Date : 23-09-2022 - 10:26 IST -
#Telangana
Gang Rapes : మరో రెండు గ్యాంగ్ రేప్ లు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పబ్ దగ్గర మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే మైనర్ బాలికలు లైంగిక వేధింపులకు గురైన మరో రెండు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి
Date : 06-06-2022 - 2:56 IST -
#Speed News
Siraj: రూ. 60తో డొక్కు బైక్ పై ప్రాక్టీస్ కు…
టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురయినా తట్టుకుని నిలబడినప్పుడే విజయాన్ని అందుకుంటారు. ఈ విషయాన్ని నిరూపించాడు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్...
Date : 19-02-2022 - 11:15 IST