HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Uppal Stadium Is Seen With Broken Chairs And Inconveniences

Uppal Stadium: ఉప్పల్ స్టేడియం ఇలా.. క్రికెట్ చూసేదెలా!

హైదరాబాద్ కు ట్వీ20 ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగబోతోంది.

  • Author : Balu J Date : 24-09-2022 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uppal
Uppal

హైదరాబాద్ కు ట్వీ20 ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్ తో ట్వీ20 సిరీస్ ఫలితం తేలనుండటం.. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగబోతుండటం అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న జరగాల్సిన భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. టికెట్ల అమ్మకాల విషయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని, స్టేడియం వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు 40 వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. వీరిని కంట్రోల్ చేసేందుకు దాదాపు 2500 మంది పోలీసులు రంగంలోకి దిగనున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ఆదివారమే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఒకవైపు ప్రేక్షకులు ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు స్టేడియంలోని అసౌకర్యాలు ప్రేక్షకులను వెక్కిరిస్తున్నాయి.

ఈ మ్యాచ్‌ను నెల రోజుల కిందటే ఖరారు చేసినా స్టేడియంలో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నాయి. ప్రేక్షకులు కూర్చొనేందుకు వీల్లేకుండా అక్కడక్కడ కుర్చీలు విరిగి పడిపోయాయి. ఇదేం స్టేడియం రా బాబోయ్ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి స్టేడియంలో మ్యాచ్ చూసే బదులు టీవీలో చూడటం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు కొందరు క్రికెట్ లవర్స్. కాగా ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టికెట్స్ బ్లాక్ లో అమ్ముకున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలొస్తున్న విషయం తెలిసిందే. క్రీడాభిమానులు అజరుద్దీన్ వ్యవహరంపై మండిపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3rd T20
  • broken
  • chairs
  • hyderabad
  • Uppal Stadium in Hyderabad

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • GOLD: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధరలు

    • Cholesterol: కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమే.. అయితే అది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది?

    • Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

    • Weather Report: నైరుతి ఎఫెక్ట్.. తెలంగాణకు వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌

    • AP Rains: 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd