UPI
-
#Business
Fastest UPI : జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత స్పీడ్.. ఎందుకు ?
జూన్ 30 నాటికి యూపీఐ(Fastest UPI) యాప్‌లలో మరో ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.
Date : 01-05-2025 - 7:26 IST -
#Business
UPI: ఫోన్ పే, గూగుల్ పే నుంచి వేరొకరికి డబ్బు పంపించారా? అయితే టెన్షన్ వద్దు!
ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో ప్రతి ఒక్కరూ తమ సౌలభ్యం ప్రకారం వివిధ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తారు. అయితే, లావాదేవీల కోసం అందరూ ఉపయోగించే మాధ్యమం యూపీఐ .
Date : 12-04-2025 - 12:33 IST -
#Business
BHIM-UPI: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులతో బంపర్ ఆఫర్లు!
బుధవారం రోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి చిన్న లావాదేవీల యూపీఐ (BHIM-UPI) లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం 'ప్రోత్సాహక పథకాన్ని' ఆమోదించింది. రూ. 1500 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Date : 20-03-2025 - 10:40 IST -
#Business
UPI Update : మీరు షాపింగ్‌లో వినియోగించే.. యూపీఐ ఫీచర్‌కు గుడ్‌బై !
యూపీఐ(UPI Update)లో ఒక ఆప్షన్ ఉంది. ఎవరికైనా మనం పేమెంట్ రిక్వెస్టును (కలెక్ట్/పుల్ రిక్వెస్ట్) పంపొచ్చు.
Date : 20-03-2025 - 9:21 IST -
#Telangana
TGSRTC : బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్
TGSRTC : ప్రయాణికులకు చిరకాలంగా ఎదురవుతున్న ప్రధాన సమస్య చిల్లర. కండక్టర్లు చిల్లర ఇబ్బంది వల్ల టికెట్ ధరల్లో మార్పులు చేయడం లేదా కొన్నిసార్లు మారిన చిల్లర ఇవ్వకపోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు
Date : 01-03-2025 - 9:13 IST -
#Business
UPI Lite : ‘యూపీఐ లైట్’ వాడుతున్నారా ? కొత్త ఆప్షన్ గురించి తెలుసుకోండి
మార్చి 31కల్లా ఈ ఆప్షన్‌ను యూపీఐ లైట్(UPI Lite) ఫీచర్‌లో జోడించాలి అంటూ యూపీఐ యాప్‌లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశాలు జారీ చేసింది.
Date : 26-02-2025 - 12:55 IST -
#Technology
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్ని వాట్సాప్ లోనే!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Date : 15-02-2025 - 12:30 IST -
#Business
New UPI Rule: యూపీఐ లావాదేవీలు.. ఫిబ్రవరి 15 నుంచి కీలక మార్పు!
ఛార్జ్‌బ్యాక్ అనేది UPI లావాదేవీని వివాదాస్పదంగా పరిగణించి, రీఫండ్‌ని అభ్యర్థించే ప్రక్రియ. స్వీకరించే బ్యాంకు (లబ్దిదారు బ్యాంక్) లావాదేవీ స్థితిపై ఏదైనా చర్య తీసుకునే ముందు ఇది సాధారణంగా పంపే బ్యాంకు ద్వారా ప్రారంభించబడుతుంది.
Date : 12-02-2025 - 8:25 IST -
#Business
UPI Transaction IDs : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీలు బంద్.. ఎందుకు ?
మనం ఏదైనా యూపీఐ పేమెంట్ చేస్తే, వెంటనే దానికి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ(UPI Transaction IDs) జనరేట్ అవుతుంది.
Date : 28-01-2025 - 7:11 IST -
#Business
WhatsApp Pay : వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్.. కేంద్రం గుడ్‌న్యూస్
వాస్తవానికి వాట్సాప్(WhatsApp Pay) అనేది మెసేజింగ్ యాప్. అందులో తొలిసారిగా 2020 సంవత్సరంలో యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను జోడించారు.
Date : 31-12-2024 - 6:23 IST -
#Business
UPI New Rule: యూపీఐ వాడుతున్నారా? అయితే ఈ కొత్త రూల్ తెలుసా?
మరోవైపు ఇప్పుడు UPI ద్వారా చెల్లింపు చేయడానికి OTP అవసరం. ఈ నియమాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కూడా జనవరి 1, 2025 నుండి అమలు చేస్తోంది.
Date : 31-12-2024 - 11:39 IST -
#Andhra Pradesh
Fact Check : రూ.2వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ట్యాక్స్ ? నిజం ఇదీ
ఒక X వినియోగదారుడు సోషల్ మీడియాలో.. “ఏప్రిల్ 1 నుంచి.. మీరు రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని Google Pay(Fact Check), ఫోన్ పే లేదా ఏదైనా ఇతర UPI ద్వారా బదిలీ చేస్తే 1.1 శాతం పన్ను విధిస్తారు.
Date : 15-12-2024 - 9:22 IST -
#Technology
UPI Rules: 2025 కొత్త ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!
యూపీఐ లావాదేవీల విషయంలో 2025 నుంచి కొన్ని కొత్త నియమాలను జారీ చేసింది ఆర్బిఐ. దీంతో జనవరి 1 నుంచి యూపీఐ లావాదేవీల విషయంలో కొన్ని కీలక మార్కులు చోటుచేసుకోనున్నాయి.
Date : 12-12-2024 - 11:02 IST -
#Technology
UPI: యూపీఐ యూజర్లకు మరో శుభవార్త.. ఆ లిమిట్ పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం!
యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేవారికి తాజాగా మరొక శుభవార్తను తెలుపుతూ ఆర్‌బీఐ ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది.
Date : 09-12-2024 - 3:06 IST -
#India
UPI : ఇతర దేశాలకు మోడల్‌గా భారతదేశం యూపీఐ
UPI : వివిధ నిపుణులు రూపొందించిన అధ్యయన నివేదిక ప్రకారం భారతదేశంలో యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ చాలా విజయవంతమైంది. భారతదేశం యొక్క UPI వ్యవస్థ ఇతర దేశాలకు కూడా ఒక నమూనాగా ఉంటుందని నివేదిక పేర్కొంది. భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపులలో ఇందులో 75% మొత్తం UPI ద్వారానే అని చెప్పారు.
Date : 08-12-2024 - 1:48 IST