Union Finance Minister Nirmala Sitharaman
-
#Business
GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
కేంద్రం ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండు ప్రధాన శ్లాబులుగా మార్చే యోచన ఉంది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న హానికర, లగ్జరీ వస్తువులను మినహాయించి మిగతా చాలా వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి చేర్చే ఆలోచన ఉంది. అంతేకాక, ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని కూడా ప్రతిపాదించారు.
Published Date - 02:12 PM, Wed - 3 September 25 -
#Business
GST : విమాన ప్రయాణాలపై ప్రభావం: ప్రీమియం టికెట్లపై 18% జీఎస్టీ?
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% శ్లాబులు అమలులో ఉన్నప్పటికీ, ఈ విధానం క్లిష్టతను సృష్టిస్తోంది. వినియోగదారులకు బోధ్యం కావడంలో కష్టతరంగా మారిందని, వ్యాపార వర్గాలు కూడా ఒకే విధమైన సరళమైన పన్ను వ్యవస్థ కోసం నిరంతరం విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
Published Date - 12:33 PM, Fri - 29 August 25 -
#India
Income Tax bill : ఆదాయపు పన్ను చట్టానికి నూతన రూపం.. 1961 చట్టానికి వీడ్కోలు పలికే దిశగా కేంద్రం అడుగు
వాస్తవానికి ఈ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో, దాన్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. కమిటీ తన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించగా, దానిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం పలు మార్పులు చేసి, బిల్లును తాజా రూపంలో మళ్లీ లోక్‌సభకు తీసుకొచ్చింది.
Published Date - 03:34 PM, Mon - 11 August 25 -
#India
Old Tax Regime : పాత పన్ను విధానం రద్దు పై స్పందించిన నిర్మలా సీతారామన్
పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు.
Published Date - 05:31 PM, Tue - 4 February 25 -
#India
Parliament : ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
తొలి రోజు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి1న కేంద్రం ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 06:13 PM, Fri - 17 January 25