HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ukraine News

Ukraine

  • Zelensky

    #World

    Trump Tariffs : భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు సమంజసం: జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

    యుద్ధాన్ని నడిపిస్తున్న రష్యా నుంచి చమురు వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాలు, అర్థపూర్వకంగా ఆ యుద్ధానికి వాణిజ్యంగా సహకరిస్తున్నట్టేనని. అలాంటి దేశాలపై పన్నులు, టారిఫ్‌లు విధించడం అన్యాయంగా కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.

    Published Date - 02:04 PM, Mon - 8 September 25
  • Russia

    #World

    Russia : ఉక్రెయిన్ మంత్రులే లక్ష్యంగా రష్యా డ్రోన్, క్షిపణుల దాడి

    Russia : ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి రష్యా వైమానిక దాడులకు గురైంది. ఆదివారం (సెప్టెంబర్ 7) తెల్లవారుజామున రష్యా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించగా, మంత్రుల మండలి భవనం పైకప్పు నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి.

    Published Date - 12:52 PM, Sun - 7 September 25
  • Ukraine- Russia

    #World

    Ukraine- Russia: ఉక్రెయిన్‌పై ర‌ష్యా భారీ దాడి.. ఏకంగా 550 దాడులు!

    జెలెన్స్‌కీ X పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు రష్యన్ దాడి కీవ్‌తో పాటు ద్నీప్రో, సుమీ, ఖార్కివ్, చెర్నిహివ్, కీవ్ ప్రాంతాలను కూడా ప్రభావితం చేసింది. ఇప్పటివరకు 23 మంది గాయపడినట్లు సమాచారం.

    Published Date - 07:01 PM, Fri - 4 July 25
  • America gives Ukraine a big shock, halts arms supply

    #Trending

    USA : ఉక్రెయిన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా..ఆయుధాల సరఫరా నిలిపివేత

    ఈ విషయం‌ను పెంటగాన్‌ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, తమ దేశానికి అవసరమైన ఆయుధ నిల్వలపై సమీక్ష నిర్వహించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కీవ్‌కు పంపించాల్సిన కొన్ని కీలకమైన ఆయుధాలు, ఇప్పటికే అమెరికాలో తక్కువ నిల్వలతో ఉన్నట్లు గుర్తించారు.

    Published Date - 10:53 AM, Wed - 2 July 25
  • Ukraine- Russia

    #Trending

    Ukraine : రష్యా డ్రోన్ల నిరోధానికి ఉక్రెయిన్ సరికొత్త పథకం

    ఈ వాలంటీర్లు మానవరహిత విమానాలు, యాంటీ-డ్రోన్‌ ఆయుధాలను వినియోగించి డ్రోన్‌ వ్యతిరేక చర్యలు చేపడతారు. దీనికోసం వారికి నెలకు సుమారుగా రూ.2.2 లక్షల వరకు పారితోషికం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Published Date - 02:28 PM, Thu - 12 June 25
  • Prisoner of war exchange between Russia and Ukraine

    #Trending

    Prisoners Exchange : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి

    యుద్ధంలో బందీలుగా చిక్కిన ఖైదీలను రష్యా మరియు ఉక్రెయిన్ పరస్పరంగా విడుదల చేశాయి. ఈ ఖైదీల మార్పిడిని తాజాగా ఇస్తాంబుల్‌లో జరిగిన రెండవ దశ చర్చల ఫలితంగా భావిస్తున్నారు. ఈ చర్చల అనంతరం రష్యా రక్షణ శాఖ ఒక వీడియో విడుదల చేసింది.

    Published Date - 02:22 PM, Wed - 11 June 25
  • Ballistic Missiles

    #World

    Ballistic Missiles: 40 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేసిన ర‌ష్యా!

    రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఉక్రెయిన్‌కు చాలా మంది సహాయం అందించారు. ఈ సమయంలో అమెరికా నుండి నిరంతరం భద్రతా సహాయ ప్యాకేజీలు అందించబడ్డాయి.

    Published Date - 04:41 PM, Fri - 6 June 25
  • Donald Trump

    #Speed News

    Trump: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. మీరు చిన్న పిల్లలా అంటూ ట్రంప్ వ్యాఖ్య

    Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, ప్రపంచ దేశాల ప్రయత్నాలు ఇప్పటివరకు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి.

    Published Date - 11:01 AM, Fri - 6 June 25
  • Spider Web

    #Speed News

    Spider Web: స్పైడర్ వెబ్‌పై రష్యా వ్యూహాత్మక మౌనం.. కౌంటర్ ఎటాక్‌కు ప్రణాళికలు..

    Spider Web: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇరు పక్షాల మధ్య జరిగిన ఘోర దాడులు, పరస్పర వాయిదాల కారణంగా ఉక్రెయిన్‌లో అనేక ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

    Published Date - 11:04 AM, Tue - 3 June 25
  • Zelensky praises Ukraine drone attack..Full details on Operation ‘Spider Web’..!

    #Trending

    Ukraine : ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి పై జెలెన్‌స్కీ ప్రశంసలు..‘స్పైడర్ వెబ్‌’ ఆపరేషన్‌పై పూర్తి వివరాలు..!

    ఈ దాడిలో ఉక్రెయిన్‌ సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు ‘స్పైడర్ వెబ్‌’ అనే పేరు పెట్టినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. శత్రు భూభాగంలోని కీలక వైమానిక స్థావరాలపై జరిగిన ఈ దాడిలో రష్యా సైన్యానికి చెందిన 40 పైచిలుకు యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.

    Published Date - 11:04 AM, Mon - 2 June 25
  • Drones Hidden In Trucks

    #Speed News

    Operation Spiderweb: కొత్త మలుపు తీసుకున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 200 కోట్ల డాలర్ల న‌ష్టం!

    గత మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్ రష్యాలో ఇప్పటివరకు అతిపెద్ద డ్రోన్ దాడిని నిర్వహించింది. ఉక్రెయిన్ ఈ డ్రోన్ దాడిని రష్యా సైబీరియాలోని ఒక ఎయిర్‌బేస్‌పై చేసింది.

    Published Date - 11:12 PM, Sun - 1 June 25
  • Another bridge collapses in Russia.. Goods train derails..!

    #Trending

    Russia : రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..!

    ఈ రెండు సంఘటనల మధ్య 24 గంటలు కూడా గడవకపోవడం గమనార్హం. క్రస్క్‌ ప్రాంతంలోని ఓ వంతెన ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. అదే సమయంలో దానిపై ప్రయాణిస్తున్న ఓ గూడ్స్‌ రైలు తీవ్రంగా బోల్తాపడింది.

    Published Date - 12:58 PM, Sun - 1 June 25
  • North Korean Soldiers Ukraine Russia Putin

    #Speed News

    North Korea : ఔను.. మా ఆర్మీలో ఉత్తర కొరియా సైనికులు : రష్యా

    కర్స్క్‌ ప్రాంతంలోని వ్యూహాత్మక సరిహద్దు పట్టణం సుడ్జా సహా దాదాపు 1300 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్(North Korea) సైనిక దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

    Published Date - 09:07 PM, Sat - 26 April 25
  • Ukraine Partition Plan By Trump Envoy Ukraine Berlin Germany Russia

    #Speed News

    Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్‌ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!

    కీత్‌ కెల్లాగ్‌ చేసిన ప్రతిపాదనలు ఒకవేళ నిజమైనవే అయితేే.. వాటిని ఉక్రెయిన్(Ukraine Partition), రష్యాలు అంగీకరించే ఛాన్సే లేదు.

    Published Date - 11:50 AM, Mon - 14 April 25
  • Cyber Attack On X Elon Musk Dark Storm Team Hacking Group Ukraine

    #Speed News

    X Cyber Attack: ‘ఎక్స్‌’పై సైబర్ ఎటాక్.. ‘డార్క్ స్టార్మ్’ పనా ? ‘ఉక్రెయిన్’ పనా ?

    ‘ఎక్స్’ సేవలకు అంతరాయం కలగడంపై ఆ కంపెనీ యాజమాని, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌(X Cyber Attack) రియాక్ట్ అయ్యారు.

    Published Date - 01:39 PM, Tue - 11 March 25
  • 1 2 3 … 9 →

Trending News

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

Latest News

  • Hyderabad Floods: డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం

  • Harmanpreet Kaur: చ‌రిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవ‌కాశం: హర్మన్‌ప్రీత్ కౌర్

  • Sheetal Devi: చ‌రిత్ర సృష్టించిన శీతల్ దేవి.. చేతులు లేకపోయినా!!

  • Modi Tour : ఏపీలో మోడీ పర్యటన..ఎప్పుడంటే !!

  • Trump: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌వ‌ర్త‌న‌పై అమీ బెరా కీల‌క వ్యాఖ్య‌లు.. ఎవ‌రీ బెరా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd