Ukraine
-
#Speed News
US On Ukraine: మాస్కో, కీవ్ మధ్య మాటలయుద్ధం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగినా హత్యపై మాస్కో, కీవ్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
Date : 24-08-2022 - 3:14 IST -
#India
Russian Universities: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాకి తిరిగొచ్చిన విద్యార్థులకి శుభవార్త
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వందలాది భారతీయ విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేశారు.
Date : 13-06-2022 - 8:32 IST -
#Speed News
60 Killed: రష్యా దాష్టీకం…పాఠశాలపై బాంబు దాడి..60 మంది మృతి..!!
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. దాదాపు 73రోజులుగా సాగుతున్న ఈ యద్దం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ లో చాలా ప్రాంతాలు నేటమట్టమయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ తోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా ధాడిని…ఉక్రెయిన్ సైన్యం అడ్డుకుంటోంది. ఈ క్రమంలో రెండు వైపులా పెద్దెత్తున ప్రాణనష్టం,ఆస్తినష్టం జరుగుతోంది. అయితే […]
Date : 09-05-2022 - 9:53 IST -
#Speed News
2 Lakh Kids Deported: ఉక్రెయిన్ నుంచి రష్యాకు రెండు లక్షల మంది పిల్లలు బలవంతంగా తరలింపు
పిల్లలతో సహా అనేక మందిని ఉక్రెయిన్ నుండి రష్యాకు తరలించినట్లు మాస్కో పేర్కొంది.
Date : 03-05-2022 - 11:38 IST -
#Speed News
Ukraine Destroyed Russian Boats: తక్కువ అంచనా వేశారు..మా తడాఖా చూపించాం-కీవ్
ఉక్రెయిన్ భూభాగంపైనే కాకుండా నల్ల సముద్రంలోనూ రష్యాకు కీవ్ బలగాలు నుంచి గట్టి పోటీ ఎదురౌతోంది.
Date : 03-05-2022 - 6:16 IST -
#Speed News
Wiped Out: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్…డ్రోన్లతో యుద్ధ ట్యాంకుల్ని లేపేశారు..!!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండు నెలలు గడిచినప్పటికీ, ఏ మాత్రం తగ్గడం లేదు.
Date : 01-05-2022 - 6:30 IST -
#Speed News
Ghost of Kyiv: ” ఘోస్ట్ ఆఫ్ కీవ్ ” ఇక లేడు.. రష్యాకు చుచ్చు పోయించిన ఉక్రెయిన్ సైనికుడి వీరగాధ ఇదిగో!!
రష్యా యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం గా మారి .. రష్యా సైన్యాన్ని పీడకలలా వెంటాడిన ఉక్రెయిన్ వీర సైనికుడు " ఘోస్ట్ ఆఫ్ కీవ్ " ఇక లేడు!
Date : 30-04-2022 - 1:20 IST -
#Cinema
Ukranian Beauty: టాలీవుడ్ హీరోయిన్ గా ‘ఉక్రేనియన్’ బ్యూటీ
ప్రముఖ హీరో శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. `జాతి రత్నాలు` బ్లాక్బస్టర్ విజయం సాధించిన తర్వాత ప్రముఖ దర్శకులలో ఒకరిగా మారారు అనుదీప్.
Date : 22-03-2022 - 12:43 IST -
#Cinema
Ram Charan: ఉక్రెయిన్ బాడీగార్డుకి ‘రాంచరణ్’ సాయం!
రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Date : 21-03-2022 - 12:02 IST -
#India
Ukraine Russia War: సామాన్యులపై రష్యా ఉక్రోషం..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఈ క్రమంలో ఐసీజే ఆదేశాలను తాము పాటించబోమని రష్యా తేల్చిచెప్పింది. ఇక తాజాగా ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ సైనిక స్థావరాలతో పాటు, జనావాసాల పై బాంబులతో విరుచుకుపడుతుందది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగానే బదులిస్తుంది. ఈక్రమంలో ఇప్పటి వరకు 14 వేల మంది రష్యా సైనికుల్ని […]
Date : 18-03-2022 - 1:03 IST -
#India
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో ఉన్న మరో 50 మంది భారతీయులు
ఉక్రెయిన్ లో సుమారు 50 మంది భారతీయ పౌరులు ఇప్పటికి అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే వీరిని తిరిగి భారత్ కు తరలించేందుకు తీసుకోవాల్సిన మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత హంగేరీ, పోలాండ్, రొమేనియా మరియు స్లోవేకియా నుండి ప్రత్యేక విమానాలతో సహా 22,500 మందికి పైగా జాతీయులు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చారు. రెండు మూడు రోజుల క్రితం వరకు దాదాపు 50 మంది భారతీయులు […]
Date : 18-03-2022 - 9:59 IST -
#Telangana
CM KCR: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు.. సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు. యూపీఏ పాలనతో పోలిస్తే, ఎన్డీఏ పాలనలో దేశ ఆర్ధిక పురోగతితో పాటు పనితీరు క్షీణించిదని కేసీఆర్ ఆరోపించారు. యూపీఏ వాళ్ల పనితీరు బాగాలేదని, ఎన్డీఏ వాళ్ళకు అధికారంలోకి తెస్తే మొత్తం దేశమంతా నాశనం అయిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు తయారైందని, యూపీఏ హయంలో దేశ వృద్ధి రేటు 8% ఉంటే, ఎన్డీఏ హయాంలో ఈ రోజు 6%కి […]
Date : 16-03-2022 - 10:58 IST -
#Speed News
Ukraine Russia War: కీవ్‌కు దగ్గరగా రష్యా సేనలు..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రష్యా సైనిక బలగాలు వేగంగా కీవ్ వైపు కదులుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వారాలు నుంచి ఉక్రెయిన్‌తో భీకర యుద్దం జరుగుతున్నా, రష్యా సేనలు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రష్యా బలగాలు కీవ్‌కు చేరువ అవుతున్నాయి. 19రోజులైనా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోలేకపోవడంతో దాడులు […]
Date : 16-03-2022 - 10:12 IST -
#Speed News
Ukraine: రష్యాకు సింహస్వప్నం.. ఈ ’గ్రేట్ స్నైపర్ వలి’
దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నా సరే.. రష్యాకు మాత్రం ఇంకా సంపూర్ణ విజయం దక్కలేదు. పేరుకు మిలటరీ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పినా..
Date : 13-03-2022 - 11:12 IST -
#Speed News
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా బలగాలు..!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య 17 రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఆపాలని ప్రపంచ దేశాలు మొత్తుకున్నా పుతిన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధానితో పాటు అన్ని ప్రధాన నగరాలపై రష్యా సైనిక దళం బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో మరి కొన్ని గంటల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక […]
Date : 12-03-2022 - 1:40 IST