HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Tvk News

Tvk

  • Manchu Manoj's Emotional Post About Vijay

    #Cinema

    Manchu Manoj: విజయ్‌పై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

    తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటును కోర‌నున్నారని తెలుస్తోంది. தமிழ்நாட்டின் மக்கள் தீர்ப்பே இறுதி சக்தி. மாற்றத்துக்காக மக்கள் எழுந்தால், […]

    Date : 09-05-2026 - 11:05 IST
  • Cm Thalapathy Vijay

    #India

    Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    తమిళనాడులో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి.. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా.. తాజాగా చిన్న చిన్న పార్టీల మద్దతును కూడబెట్టడంలో విజయ్ సఫలీకృతం అయినట్లు తెలుస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక డీఎండీకేతో టీవీకే నేతల సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో టీవీకే పార్టీ మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది. ఈనెల 4వ తేదీన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. […]

    Date : 08-05-2026 - 4:52 IST
  • Kamal Haasan Outraged at Governor

    #India

    Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై విశ్వనటుడు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్ మండిపడ్డారు. 108 స్థానాలు గెలిచిన విజయ్ కి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని తప్పుబడుతూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్ కి కల్పించాలని […]

    Date : 07-05-2026 - 2:15 IST
  • Santiago Martin Family Political Wins 3 Members 3 Parties 3 Victories in Tamil Nadu

    #India

    లాటరీ కింగ్ ఇంట్లో.. మూడు పార్టీలు.. మూడు విజయాలు..

    తమిళనాడు, పుదుచ్చేరి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం ట్రిపుల్ ధమాకా సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘లాటరీ కింగ్’గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యులు మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, మూడు చోట్లా విజయం సాధించడం విశేషం. శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్, అల్లుడు ఆధవ్ అర్జున, కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందించిన శాంటియాగో […]

    Date : 05-05-2026 - 2:23 IST
  • Ntr Sr

    #India

    NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?

    ఎన్టీఆర్ రికార్డును విజయ్ బ్రేక్ చేయలేకపోయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 35% ఓట్లను సాధించడం సామాన్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదం బలంగా

    Date : 05-05-2026 - 2:00 IST
  • Thalapathy Vijay

    #South

    TVK Vijay : విజయ్ కి రెండేళ్ల క్రితమే సీఎం అవుతాడని తెలుసా ?

    "విజయ్ ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాల్సిందే" అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తర్వాత అంతటి స్థాయిలో సినిమా క్రేజ్‌ను రాజకీయ శక్తిగా

    Date : 05-05-2026 - 1:00 IST
  • Tvk Vijay Ntr

    #South

    TVK : ఎమ్మెల్యేలకు విజయ్ తొలి ఆదేశం

    రిసార్ట్‌లో జరిగే ఈ కీలక సమావేశంలో విజయ్ తన ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి? ప్రభుత్వ ఏర్పాటులో ఎవరి మద్దతు తీసుకోవాలి? అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు

    Date : 05-05-2026 - 12:30 IST
  • Celebrities Congratulations To Vijay On TVK

    #Cinema

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

    తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట్ల ప్రజలకున్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని వీరంతా అభిప్రాయపడ్డారు. Some things […]

    Date : 05-05-2026 - 11:53 IST
  • Tvk Mla Trisha

    #News

    TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

    TVK తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ, ఊహించని రీతిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజ‌యం సాధించ‌డం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అనూహ్య విజయం నేపథ్యంలో ప్రముఖ కథానాయిక త్రిష రాజకీయ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. టీవీకే తరఫున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల […]

    Date : 05-05-2026 - 10:38 IST
  • Vijay Tvk Meeting

    #India

    TVK Vijay : దేశ వ్యాప్తంగా చర్చ గా మారిన ‘విజయ్’ కులం !

    విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి హిందువు కాగా, తల్లి శోభ క్రైస్తవ మతానికి చెందినవారు. అయినప్పటికీ, విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా కులమతాలకు అతీతమైన

    Date : 04-05-2026 - 7:30 IST
  • Stalin , Udhayanidhi Stalin

    #South

    Tamilnadu Results : సీఎం ఓడిపోయాడు..డిప్యూటీ సీఎం గెలిచాడు !!

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే (DMK)కి ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాలుగా తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలుకావడం చర్చనీయాంశమైంది

    Date : 04-05-2026 - 6:03 IST
  • Kavitha Vijay

    #Telangana

    TRS : విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత

    తమిళనాడులో మార్పు కోరుకున్న ప్రజల మాదిరిగానే, తెలంగాణలో కూడా రాజకీయ మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆమె విశ్లేషించారు. "కొత్త రాజకీయ శక్తులు" అనే పదాన్ని పదే పదే వాడటం ద్వారా

    Date : 04-05-2026 - 5:37 IST
  • Tvk Vs Babu

    #India

    Tamilnadu Results : సీఎంనే ఓడించాడు.. ఎవడ్రా ఈ V .S బాబు?

    2026 ఫిబ్రవరిలో వి.ఎస్. బాబు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆయనకు కొళత్తూరు టికెట్ దక్కింది. ఉద్దండుడైన ముఖ్యమంత్రిని ఎదిరించడం సాధ్యం కాదని

    Date : 04-05-2026 - 5:30 IST
  • Trisha At Vijay House

    #Cinema

    Trisha at Vijay House : విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

    తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్‌లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకుపోతుండటంతో విజయ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో నటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి చేరుకుని ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు

    Date : 04-05-2026 - 1:29 IST
  • Tamilanadu Exitpoll

    #South

    Tamil Nadu Exit Polls : తమిళనాట ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు!

    మొదటి ఎన్నికల్లోనే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతుండటం తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. "ఎగ్జిట్ పోల్స్ కంటే ఎగ్జాక్ట్ పోల్స్ ముఖ్యం" అని విజయ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు

    Date : 04-05-2026 - 1:15 IST
  • 1 2 3 →

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd