HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Tvk Chief Vijay Slams Tn Cm Stalin

TVK Vijay : అంకుల్.. అంకుల్ అంటూ స్టాలిన్ ను ఓ ఆట ఆడుకున్న విజయ్

TVK Vijay : ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ట్రోల్ చేస్తూ 'స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్, ఈజ్ వెరీ రాంగ్ అంకుల్' అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

  • Author : Sudheer Date : 21-08-2025 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Tvk Meeting
Vijay Tvk Meeting

నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. మదురైలో జరిగిన బహిరంగ సభలో పార్టీ చీఫ్ విజయ్ (Vijay) మాట్లాడుతూ.. తమ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, తమిళనాడులో విప్లవం తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో పాగా వేస్తా అంటూ తన రాజకీయ ప్రయాణంలో తనదైన మార్కు చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Online Gaming Bill: రాజ్య‌స‌భ‌లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. ఏ రకమైన యాప్‌లు నిషేధించబడతాయి?

విజయ్ తన ప్రసంగంలో తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) తమ రాజకీయ ప్రత్యర్థి అని, భారతీయ జనతా పార్టీ (BJP) తమ భావజాల శత్రువని ఆయన తెలిపారు. అంతేకాకుండా, డీఎంకే, బీజేపీలు రహస్య భాగస్వాములని, అయితే డీఎంకే బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు డ్రామా చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ట్రోల్ చేస్తూ ‘స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్, ఈజ్ వెరీ రాంగ్ అంకుల్’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకని, తాను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని వస్తున్న విమర్శలను విజయ్ తిప్పికొట్టారు. “ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతాం. మనల్ని ఎవరూ ఆపలేరు” అంటూ తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. తాను కులం, మతం ఆధారంగా కాకుండా, తమిళుడిగా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. “సింహం వేట మొదలైంది, ప్రతి ఇంటి తలుపు కొడతాం” అంటూ తన ప్రచార వ్యూహాన్ని వివరించారు. రాబోయే ఎన్నికల్లో TVK పార్టీ ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Tamil Nadu CM Stalin
  • tvk
  • TVK Vijay
  • VIjay TVK Meeting

Related News

Trisha

Trisha Counter : త్రిష కౌంటర్..ఆ నటుడికేనా ?

సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో, త్రిష దీనిపై తనదైన శైలిలో స్పందించారు

  • Trisha Vijay Parthiban

    Trisha : త్రిషను బయటకు రానివ్వకూడదు – నటుడు షాకింగ్ కామెంట్స్

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd