Ttd Board
-
#Andhra Pradesh
TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలు..
ఈ 18 మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు.
Date : 05-02-2025 - 4:43 IST -
#Telangana
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Yadagirigutta : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి, సకల హంగులతో కొత్త ఆలయాన్ని రూపొందించింది. ఈ పునరుద్ధరణ అనంతరం, రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ ఆలయాన్ని అధికారికంగా ‘యాదాద్రి’గా నామకరణం చేయగా, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన అసలైన పేరు ‘యాదగిరిగుట్ట’నే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Date : 30-01-2025 - 10:03 IST -
#Andhra Pradesh
TTD : టీటీడీలో అన్యమతస్థులు ఇంతమంది..!
TTD : టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. అధికారికంగా గుర్తించిన 31 మంది అన్యమత ఉద్యోగులు, టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Date : 22-11-2024 - 12:12 IST -
#Andhra Pradesh
TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, బోర్డు సభ్యులు వీరే!
బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది.
Date : 02-11-2024 - 12:46 IST -
#Andhra Pradesh
TTD: తిరుమల చుట్టూ వరుస వివాదాలు.. కారకులెవరూ..?
అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని టీటీడీ ప్రకటించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని టీటీడీ పేర్కొంది.
Date : 06-10-2024 - 12:22 IST -
#Andhra Pradesh
Jerry In Tirumala Annadanam Center: తిరుమల అన్నదాన కేంద్రంలో జెర్రి కలకలం.. వీడియో
టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనిపించింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నించారు.
Date : 05-10-2024 - 5:51 IST -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
YS Jagan: రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో లడ్లూ తయారైనట్టుగా.. జరగని విషయాన్ని జరిగినట్టుగా.. కల్తీ ప్రసాదంను భక్తులు తిన్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ.. అసత్యాలు చెబుతున్నారు.
Date : 27-09-2024 - 4:38 IST -
#Devotional
Yadadri : టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: సీఎం కీలక ఆదేశాలు
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Date : 30-08-2024 - 6:04 IST -
#Devotional
TTD: ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు.. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక ప్రోగ్సామ్స్
TTD: మూడు రోజుల పాటు జరిగిన పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం ఆనందోత్సాహాలతో ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్పస్వామి గరుడపై, శ్రీదేవి, భూదేవి రెండు వేర్వేరు తిరుచిలపై తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్ లోని పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. ఆసక్తికరమైన ఏదుర్కొలు, పూబంటత, వరదమయిరం తర్వాత చక్కగా అలంకరించిన స్వింగ్ పై డ్వైటీలు కూర్చున్నారు. చతుర్వేద పారాయణం, తరువాత భైరవి, నళినకంటి, శంకరాభరణ్, హిందుస్తానీ, ఖరహరప్రియ, నీలాంబరి రాగాలను నాదస్వరం, మేళం, ధమరుక వైద్యం మొదలైన వాటిపై ప్రదర్శించారు. అనంతరం […]
Date : 19-05-2024 - 10:14 IST -
#Devotional
TTD: తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 12న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ […]
Date : 03-05-2024 - 11:09 IST -
#Devotional
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఎందుకు జరుపుతారో తెలుసా
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కానున్న కల్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు […]
Date : 22-04-2024 - 6:23 IST -
#Devotional
TTD: తిరుమలలో ఘనంగా తెప్పోత్సవం, తరలివచ్చిన భక్తులు
TTD: పవిత్రమైన తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవం ఐదు రోజులపాటు అత్యంత ధార్మిక ఉత్సావం ప్రారంభమైంది. పుణ్యక్షేత్రం సమీపంలోని శ్రీవారి పుష్కరిణిలో అత్యద్భుతమైన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్రమైన ఫాల్గుణ మాసంలో — ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి (పౌర్ణమి) రోజులలో తెప్పోత్సవం ఉత్సవాలు జరుపుకుంటారు. క్రీ.శ.1468 నాటి శాసనాలు శ్రీమాన్ మహా మండలేశ్వర మేదిని మిస్రగండ కఠారి సాళువ నరసింహరాజు ఉడయార్ శ్రీవారి పుష్కరిణి మధ్యలో వసంత మండపాన్ని నిర్మించినట్లు […]
Date : 21-03-2024 - 5:52 IST -
#Speed News
TTD: టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు విడుదల
TTD: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ […]
Date : 13-03-2024 - 5:34 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ వస్తువులను దక్కించుకోవచ్చు ఇలా
TTD: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 13న ఏపీ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇక టీటీడీ వేలం వేసే వాటిలో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల […]
Date : 04-03-2024 - 11:55 IST -
#Devotional
TTD: గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు.. కార్యక్రమ వివరాలు ఇవే
TTD: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 1, 8, 15, 29వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 8న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. మార్చి 16న రోహిణి […]
Date : 28-02-2024 - 11:51 IST