TSSPDCL
-
#Sports
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. చెన్నై వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్ పై అనుమానాలు..?
ఏప్రిల్ 5న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (Uppal Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య IPL మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:44 PM, Thu - 4 April 24 -
#Telangana
Gruha Jyothi Scheme : అద్దె ఇంట్లో ఉంటున్న వారికీ ‘గృహ జ్యోతి’ పథకం అమలు అవుతుందా..?
తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చి..ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్న కాంగ్రెస్..ఇప్పుడు మరో రెండు కీలక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో మరో రెండు హామీలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, […]
Published Date - 02:44 PM, Tue - 6 February 24 -
#Telangana
Makar Sankranti 2024: విద్యుత్ తీగలకు దూరంగా గాలిపటాలు ఎగరేయాలి: TSSPDCL
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి యువకుల వరకు అందరికీ గుర్తుకు వచ్చేది పతంగులు ఎగురవేయడం. అలాంటి పండుగ ఆనందంగా జరుపుకోవాలే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.
Published Date - 09:45 PM, Sat - 13 January 24 -
#Telangana
TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్‌పై కీలక ఆదేశాలు
రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్‌లో కరెంట్ అధిక డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.
Published Date - 05:08 PM, Sat - 13 January 24 -
#Speed News
Hyderabad: విద్యుత్‌శాఖ అధికారిపై వ్యక్తి దాడి
విద్యుత్‌శాఖలో పనిచేసే అధికారిపై వ్యక్తి చేసిన దాడి ఘటన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)కి చెందిన విద్యుత్ అధికారిపై
Published Date - 02:58 PM, Thu - 9 November 23 -
#Telangana
JLM Recruitment : తెలంగాణ `JLM` రిక్రూట్‌మెంట్ రద్దు
తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) జూలై 16 న రాత పరీక్ష మోసం జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూకుమ్మడి గా రాత పరీక్ష సందర్భంగా కొందరు డబ్బు చెల్లించి సమాధానాలు ఇచ్చే ముఠాను పెట్టుకున్నారని పోలీసులు ఆధారాలు సేకరించారు.
Published Date - 01:00 PM, Fri - 26 August 22