Tsrtc
-
#Speed News
TSRTC: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్ లకు టీఎస్ఆర్టీసీ బస్సులు
TSRTC: ప్రస్తుతం హైదరాబాద్ లో ఐపీఎల్ సందడి నెలకొంది. మ్యాచ్ లను చూసేందుకు యూత్ ఎగబడుతున్నారు. అయితే TSRTC ప్రత్యేక బస్సులను నడుపుతుంది IPL T20 క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుండి ఉప్పల్ స్టేడియంకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. క్రికెట్ అభిమానుల కోసం ఈ ప్రత్యేక RTC బస్సులు మార్చి 27 మరియు ఏప్రిల్ 5 తేదీలలో సాయంత్రం 6 నుండి 11:30 గంటల […]
Date : 27-03-2024 - 10:01 IST -
#Telangana
Hyderabad Crime: పార్సిళ్ల పేరుతో లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. జనాలకు సజ్జనార్ అలర్ట్
Hyderabad Crime: రోజురోజుకూ క్రైమ్స్ పెరిగిపోతున్నాయే… తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల పేరుతో, డెలివరి పేరుతో, తాజాగా పార్సిళ్ల పేరుతో నయా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్ కాల్ చేసి అక్షరాల రూ.31 లక్షలను కొల్లగొట్టారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్ […]
Date : 25-03-2024 - 11:19 IST -
#Speed News
TSRTC: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. బస్సులు వివిధ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రవాణా చేసేందుకు ఉచిత ప్రయాణాన్ని అందించనుంది.
Date : 18-03-2024 - 9:46 IST -
#Telangana
TSRTC: టిఎస్‌ఆర్‌టిసి నిర్ణయంతో నష్టపోతున్న హైదరాబాద్ ఉద్యోగులు
టిఎస్‌ఆర్‌టిసి తమ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (HRA)ని 6 శాతం తగ్గిస్తూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ రీజియన్‌లలో పనిచేస్తున్న సిబ్బందిపై భారం పడనుంది
Date : 17-03-2024 - 12:13 IST -
#Telangana
TSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..!
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్ (Lahari AC Sleeper), ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ ఇవ్వాలని కార్పొరేషన్ నిర్ణయించింది. సాధారణ టిక్కెట్ చార్జీలపై ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. లహరి AC స్లీపర్, AC స్లీపర్-కమ్-సీటర్ బస్సులు నడుపుతున్న అన్ని […]
Date : 12-03-2024 - 1:43 IST -
#Speed News
Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Date : 12-03-2024 - 10:25 IST -
#Telangana
Good News : బుకింగ్ బెర్తులపై 10% డిస్కౌంట్ ప్రకటించిన TSRTC
ప్రయాణికులకు నిత్యం తీపి కబుర్లు తెలుపుతూ వస్తున్న TSRTC ..తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది. లహరి (TSRTC Lahari AC Sleeper Bus) AC స్లీపర్, AC స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బుకింగ్ బెర్తులపై 10% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు […]
Date : 06-03-2024 - 9:50 IST -
#Telangana
TSRTC: టీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట.. ఐదు నేషనల్ అవార్డులు కైవసం
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు సంస్థకు వరించాయి. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. […]
Date : 02-03-2024 - 2:59 IST -
#Telangana
Viral : ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మందేస్తూ చిందేసిన ప్రయాణికులు..
TSRTC బస్సులో ఏకంగా మద్యం తాగుతూ చిందులేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక మేడారం జాతర కు వెళ్లే బుస్సులోను ఫ్రీ అమలు చేయడం తో గతంతో కంటే ఈసారి మహిళలు పెద్ద ఎత్తున మేడారం కు వెళ్లడం జరిగింది. కాగా మేడారం జాతరకు వెళ్లే బస్సులో కొంతమంది ప్రయాణికులు మద్యం తాగుతూ కనిపించారు. […]
Date : 24-02-2024 - 1:26 IST -
#Telangana
Medaram Bus Accident : మేడారం జాతర ప్రారంభం..వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదం
మేడారం (Medaram) మహా జాతర ప్రారంభం వేళ..వరుసగా ఆర్టీసీ బస్సులు (RTC Bus Accidents) ప్రమాదానికి గురి కావడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈజాతరలో ప్రధాన ఘట్టం మొదటి రోజు అనగా బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి […]
Date : 21-02-2024 - 3:34 IST -
#Telangana
Bus Accident : మేడారం వెళ్తోన్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు
మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతర (Medaram Jatara)కు 50 మంది ప్రయాణికులతో వెళ్తేన్న ఆర్టీసీ బస్సు (RTC Bus)ను బొగ్గు లారీ ఢీకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటుగా లారీ డ్రైవర్ […]
Date : 21-02-2024 - 11:47 IST -
#Telangana
Medaram Jatara 2024: మేడారం జాతరకు వచ్చే వీఐపీలు ఆర్టీసీ బస్సులోనే రావాలి : పొంగులేటి
తెలంగాణలో రెండేళ్లకోసారి జరగనున్న మేడారం మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నెల 21 నుంచి 24 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు,హెలికాప్టర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
Date : 19-02-2024 - 2:36 IST -
#Telangana
TSRTC : బస్సు సర్వీసులు తగ్గుతాయి..సహకరించండి – మంత్రి పొన్నం ప్రభాకర్
మేడారం (Medaram) మహా జాతర ఎల్లుండి నుండి మొదలుకాబోతుంది..కానీ నాల్గు రోజుల ముందే నుండి జాతరను తలపించేలా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడం తో మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. We’re now on WhatsApp. Click to Join. మేడారం జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ‘జాతరకు హైదరాబాద్ తో పాటు […]
Date : 19-02-2024 - 10:55 IST -
#Telangana
Medaram: మేడారం భక్తులకు TSRTC గుడ్ న్యూస్, ఇంటి వద్దకే ప్రసాదం
Medaram: ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని… నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. దాదాపు కోటి మంది వరకు ఈ జారతకు హాజరవుతారు. కానీ… కొన్ని కారణాల కారణంగా… జాతరకు వెళ్లలేని వారు ఎంతో మంది. జాతరను కళ్లారా చూడలేకపోయినా… అమ్మవార్ల మహా ప్రసాదం అయితే దక్కితే చాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారి కోసం […]
Date : 16-02-2024 - 11:23 IST -
#Telangana
Free Bus Scheme: సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద టిఎస్‌ఆర్‌టిసిలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది. ఎక్కువ మంది ప్రయాణీకులకు సీటింగ్ కల్పించడానికి
Date : 15-02-2024 - 5:00 IST