Tsrtc
-
#Telangana
TSRTC and Railway : లోక్‌సభ ఎన్నికల వేళ రైల్వే, ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా రవాణా రంగానికి మంచి ఆదాయం వచ్చినట్లు కనిపిస్తోంది.
Published Date - 10:45 PM, Sat - 18 May 24 -
#Speed News
TSRTC: జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనం స్వాధీనం
TSRTC: హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపం లోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ […]
Published Date - 09:35 PM, Thu - 16 May 24 -
#Telangana
TSRTC: సార్వత్రిక ఎన్నికలకు ఆర్టీసీ సిద్ధం.. ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు
TSRTC: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం #TSRTC యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగింది. ఆయా బస్సుల్లో దాదాపు ౩ వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. టికెట్ల ముందస్తు […]
Published Date - 07:08 PM, Sun - 12 May 24 -
#Andhra Pradesh
AP Elections : ఓటు వేసేందుకు సొంతూళ్లకు వేలాదిగా నగరవాసులు
ఈ నెల 13న జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వేలాది మంది ప్రజలు శనివారం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరుతున్నారు.
Published Date - 08:11 PM, Sat - 11 May 24 -
#Telangana
TSRTC: ఆర్టీసీపై జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదు : టీఎస్ఆర్టీసీ
TSRTC: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీవోటీ) కింద 01.06.2013న ఆ భూమిని లీజ్‌కు ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఒక షాపింగ్ మాల్‌ను ఆ కంపెనీ డెవలప్ చేసింది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ […]
Published Date - 04:17 PM, Sat - 11 May 24 -
#Telangana
TS : ఇకపై జీన్స్ టీషర్ట్సు బంద్..ఆర్టీసీ కీలక నిర్ణయం
TSRTC: ఇక మీదట ఆర్టీసీ ఉద్యోగులు(RTC employees) జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారని, అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా […]
Published Date - 01:04 PM, Sat - 11 May 24 -
#Andhra Pradesh
AP Elections – Hyderabad : ఖాళీ అవుతున్న హైదరాబాద్.. ఏపీ ఎన్నికల ఎఫెక్ట్
AP Elections - Hyderabad : ఏపీ ఎన్నికల ఎఫెక్టు హైదరాబాద్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
Published Date - 08:14 AM, Thu - 9 May 24 -
#Speed News
TSRTC : ఎన్నికల వేళ ఓటర్ల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
TSRTC : మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Published Date - 11:15 AM, Wed - 8 May 24 -
#Telangana
TSRTC: తాండూరు డిపోలో టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ క్లారిటీ
TSRTC: వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజప్ప 12 రోజులు విధులకు గైర్హాజరయ్యారు. […]
Published Date - 07:51 PM, Tue - 30 April 24 -
#Telangana
Passenger Attack : డ్రైవర్ ఫై ప్రయాణికుడి దాడి..చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ల ఆందోళన
వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు.. టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్‌లో బస్సును ఆపాడు
Published Date - 01:08 PM, Mon - 22 April 24 -
#Devotional
Bhadrachalam: భద్రాచలం రాములోరి తలంబ్రాలను ఇలా బుక్ చేసుకోండి
Bhadrachalam: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ పొడిగించింది. తొలుత ఈ నెల 18 వరకే భక్తులకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నెల 25 వరకూ బుక్ చేసుకోవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు రూ.151లకే పొందే సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కాగా, ఈ నెల 17న రామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా […]
Published Date - 11:32 PM, Sat - 20 April 24 -
#Telangana
Summer Effect : TSRTC కీలక నిర్ణయం
ఈ ఎండలకు ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైన ఎండ , కింద ఇంజన్ వేడితో డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు
Published Date - 10:10 AM, Tue - 16 April 24 -
#Telangana
TSRTC : సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేస్తున్న TSRTC
అన్ని డిపోలలో ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు మజ్జిగ పంపిణి చేయాలనీ ఆదేశించింది
Published Date - 11:31 AM, Wed - 3 April 24 -
#Speed News
TSRTC: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్ లకు టీఎస్ఆర్టీసీ బస్సులు
TSRTC: ప్రస్తుతం హైదరాబాద్ లో ఐపీఎల్ సందడి నెలకొంది. మ్యాచ్ లను చూసేందుకు యూత్ ఎగబడుతున్నారు. అయితే TSRTC ప్రత్యేక బస్సులను నడుపుతుంది IPL T20 క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుండి ఉప్పల్ స్టేడియంకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. క్రికెట్ అభిమానుల కోసం ఈ ప్రత్యేక RTC బస్సులు మార్చి 27 మరియు ఏప్రిల్ 5 తేదీలలో సాయంత్రం 6 నుండి 11:30 గంటల […]
Published Date - 10:01 AM, Wed - 27 March 24 -
#Telangana
Hyderabad Crime: పార్సిళ్ల పేరుతో లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. జనాలకు సజ్జనార్ అలర్ట్
Hyderabad Crime: రోజురోజుకూ క్రైమ్స్ పెరిగిపోతున్నాయే… తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల పేరుతో, డెలివరి పేరుతో, తాజాగా పార్సిళ్ల పేరుతో నయా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్ కాల్ చేసి అక్షరాల రూ.31 లక్షలను కొల్లగొట్టారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్ […]
Published Date - 11:19 AM, Mon - 25 March 24