TS : రిజిస్ట్రేషన్లకు LRS నిబంధన ఎత్తివేత..!!
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
- By hashtagu Published Date - 05:50 AM, Wed - 21 September 22

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు LRS నిబంధనను ఎత్తివేసింది. రిజిస్ట్రేషన్ల కోసం LRS నిబంధనను ఎత్తివేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అనుమతులు లేని క్రమబద్ధీకరణ కానీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు నిర్మాణాలకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని సర్కార్ తెలిపింది.