Transgenders
-
#Andhra Pradesh
Transgenders Reservation : ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్ల కోటా లేనందువలన.. స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం తనను పరిగణించలేదంటూ ఏలూరు జిల్లాకు చెందిన రేఖ అనే ట్రాన్స్‌జెండర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్ల […]
Date : 15-11-2025 - 3:11 IST -
#Andhra Pradesh
Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల
ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రధాన రకాల బస్సుల్లో అమలు కానుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించనుంది. ప్రయాణించే వారు తగిన గుర్తింపు పత్రం చూపించడం ద్వారా ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు.
Date : 11-08-2025 - 1:52 IST -
#Speed News
Trump Vs Transgenders : ట్రాన్స్‌జెండర్లకు ట్రంప్ మరో షాక్.. అమెరికా ఆర్మీ కీలక ప్రకటన
మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌లు పాల్గొనడాన్ని ఇటీవలే డొనాల్డ్ ట్రంప్(Trump Vs Transgenders) బ్యాన్ చేశారు.
Date : 15-02-2025 - 10:40 IST -
#Telangana
CM Revanth Reddy : ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్ : అధికారులకు సీఎం ఆదేశాలు
Transgenders to traffic control : ట్రాఫిక్ స్ట్రీమ్ లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్స్ ను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Date : 13-09-2024 - 6:05 IST -
#Speed News
Transgenders: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు 1% కోటా
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నదని పేర్కొన్న కోర్టు,
Date : 16-06-2024 - 5:07 IST -
#India
Transgenders: మేము సైతం.. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్‌జెండర్లు, ఎక్కడంటే
Transgenders: ఉత్తరప్రదేశ్‌లోని ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడు ఓటర్ల అవగాహనను పెంచడంలో సహాయపడతారని అధికారులు తెలిపారు. వీధి నాటకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఇందుకోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదివారం నాడు గోండా జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా మేజిస్ట్రేట్/జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ‘ట్రాన్స్‌జెండర్ సంవాద్’ నిర్వహించింది. ట్రాన్స్‌జెండర్ డైలాగ్‌లో, జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) నేహా శర్మ మాట్లాడుతూ, సాధారణ ప్రజలతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉన్న అనుబంధం […]
Date : 01-04-2024 - 9:52 IST -
#India
Transgenders: ఇండియన్ ఆర్మీలోకి ట్రాన్స్‌జెండర్లు..?
భారత సాయుధ దళాల్లో ట్రాన్స్‌జెండర్ల (Transgenders) రిక్రూట్‌మెంట్ కోసం చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
Date : 16-11-2023 - 3:39 IST -
#Special
Transgenders: ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.1000 ఫించన్
ట్రాన్స్‌జెండర్ల గౌరవాన్ని పెంచుతూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి సామాజిక భద్రత కల్పించి, ప్రజాస్రవంతిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జార్ఖండ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.
Date : 06-09-2023 - 10:40 IST -
#Telangana
Fake Transgenders: నగరంలో నకిలీ ట్రాన్స్ జెండర్స్.. డబ్బులు దండుకుంటున్న బిహార్ ముఠా!
బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు చేసిన పోలీసులు నకిలీ ట్రాన్స్ జెండర్స్ ను గుర్తించి ఆట కట్టించారు.
Date : 19-08-2023 - 4:28 IST -
#India
Transgenders In Forces : కేంద్ర భద్రతా బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు
Transgenders In Forces : ట్రాన్స్‌జెండర్లకు ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్స్ వస్తుండగా మనం చూశాం..
Date : 06-08-2023 - 5:32 IST -
#Telangana
Transgenders: ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్య, అక్రమ సంబంధమే కారణం!
హైదరాబాద్ పాతబస్తీలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది.
Date : 21-06-2023 - 11:53 IST -
#Speed News
Delhi High Court : ట్రాన్స్‌జెండర్ల మరుగుదొడ్ల నిర్మాణానికి 8వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
దేశ రాజధానిలో ట్రాన్స్‌జెండర్ల కోసం పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఎనిమిది వారాల గడువు
Date : 15-03-2023 - 7:16 IST -
#Health
Sex Reassignment: ఢిల్లీలో ఉచిత లింగమార్పిడి ఆపరేషన్లు
లింగమార్పిడి శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే సంచలన నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బర్న్ అండ్ ప్లాస్టిక్ వార్డ్ లను సిద్ధం చేయాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదేశించింది.
Date : 26-11-2022 - 4:21 IST -
#Telangana
TS Transgenders: ‘ట్రాన్స్ జెండర్ల’కు ఆసరా పింఛన్లు ఇవ్వండి!
తెలంగాణలో ఉంటున్న ట్రాన్స్ జెండర్లకు పింఛన్లు ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
Date : 21-09-2022 - 12:35 IST -
#India
Chhattisgarh : బస్తర్ ఫైటర్స్ యూనిట్లో తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లకు చోటు..!!
లింగ వివక్ష...దేశంలో సామాజిక సమస్యగా మారిన ఈ అంశాన్ని రూపుమాపే దిశగా ఛత్తీస్ గఢ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 16-08-2022 - 9:00 IST