Training Aircraft
-
#Business
Air India : శిక్షణ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్
ఈ ఆర్డర్‌తో, దక్షిణాసియాలో అతిపెద్ద వైమానిక శిక్షణ కేంద్రాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Published Date - 04:47 PM, Thu - 19 December 24 -
#South
Aircraft Flips Over: రన్ వే పై కుప్పకూలిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలెట్ సేఫ్..!
కేరళ తిరువనంతపురంలో బుధవారం ఓ శిక్షణ విమానం కూలిపోయింది. విమానం టేకాఫ్ అవుతుండగా రన్ వే పైనుంచి అదుపు తప్పిన విమానం బోల్తా (Aircraft Flips Over) పడింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి ఈ విమానాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
Published Date - 06:50 AM, Thu - 9 February 23