Trade Deal
-
#India
ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి మోదీయే కారణం.. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ కామెంట్స్..
US Commerce Secretary Howard Lutnick భారత్-అమెరికా మధ్య ఎంతో కాలంగా ఊరిస్తున్న భారీ వాణిజ్య ఒప్పందం ఎందుకు ఆగిపోయింది? రెండు దేశాల మధ్య చర్చలు ఎక్కడ బెడిసికొట్టాయి? దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. “అన్నీ సిద్ధం చేశాం.. కానీ ప్రధాని మోదీ నుంచి ట్రంప్‌కు రావాల్సిన ఆ ఒక్క ఫోన్ కాల్ రాలేదు.. అందుకే మేం వెనక్కి తగ్గాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు […]
Date : 09-01-2026 - 12:39 IST -
#India
India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!
అమెరికా ముఖ్య చర్చాధికారి బ్రాండెన్ లించ్‌తో పాటు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ కూడా భారత్‌కు వస్తున్నారు. ఇక్కడ వారు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌తో సమావేశమవుతారు.
Date : 07-12-2025 - 8:50 IST -
#Business
Stock Market : భారత స్టాక్ మార్కెట్‌లో పతనం.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్
Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం మరోసారి నష్టాల్లో ముగిసింది. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం వాయిదా పడే అవకాశాలు, అలాగే విదేశీ పెట్టుబడిదారుల (FII) నిరంతర ఉపసంహరణలు మార్కెట్‌ను కుదిపేశాయి.
Date : 28-07-2025 - 6:38 IST -
#India
Trade deal : త్వరలో భారత్‌తో ట్రేడ్ డీల్: అమెరికా
ఇరుదేశాల మధ్య ఈ డీల్ ఇక దాదాపు తుది దశకు చేరిందని ఆయన వెల్లడించారు.లుట్నిక్ మాట్లాడుతూ..భారత్ సరైన ప్రతినిధిని పంపిస్తే, మేము కూడా చర్చలకు తగిన వ్యక్తిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం.
Date : 03-06-2025 - 11:01 IST