Tollywood
-
#Cinema
Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే పుష్ప 2 టీజర్ విడుదల?
టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పుష్ప పార్ట్ 1 సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ. ఈ సారి అంతకుమించి అనే విధంగా పుష్ప 2 ఉండబోతుందని తెలుస్తోంది. కాగా […]
Date : 30-03-2024 - 10:30 IST -
#Cinema
Vijay Devarakonda Family Star : ఫ్యామిలీ సినిమా అన్ని గంటలు చూస్తారా.. ఫ్యామిలీ స్టార్ రన్ టైమ్ షాక్..!
Vijay Devarakonda Family Star విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.
Date : 30-03-2024 - 10:29 IST -
#Cinema
Nitin Tammudu First Look : లారీ ఎక్కిన నితిన్.. తమ్ముడు ఫస్ట్ లుక్ చూశారా..?
Nitin Tammudu First Look లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తో వచ్చి ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు.
Date : 30-03-2024 - 10:19 IST -
#Cinema
Anupama Parameswaran: అందుకే నేను ఆ పాత్ర చేశాను.. అనుపమ లేటెస్ట్ కామెంట్స్ వైరల్?
టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న ఈ చిత్రం విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టిల్లు గాడు మరోసారి గట్టిగా నవ్వించేసాడు అని చెబుతున్నారు చూసినవారు. అంతేకాకుండా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. కాగా ఈ మూవీ రిలీజ్ కి ముందు […]
Date : 30-03-2024 - 9:00 IST -
#Cinema
Vijay Deverakonda: విజయ్ బుగ్గ గిల్లిన దిల్ రాజు.. ముద్దుల ముద్దులు పెట్టిన లేడి ఫ్యాన్స్?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు […]
Date : 29-03-2024 - 12:46 IST -
#Cinema
Balakrishna: లెజెండ్ కు10ఏళ్ళు.. వైరల్ అవుతున్న బాలయ్య పొలిటికల్ కామెంట్స్?
టాలీవుడ్ హీరో బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం లెజెండ్. ఈ సినిమా దాదాపు 10 ఏళ్ల క్రితం అనగా 2014లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో భారీ విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక థియేటర్ లో 1000 రోజులు కూడా ఆడింది ఈ సినిమా 100 రోజులు 31 సెంటర్స్ లో ఆడింది. 70 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసి అప్పట్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. […]
Date : 29-03-2024 - 12:37 IST -
#Cinema
Tollywood: మరోసారి భార్యతో కలిసి సమ్మర్ వెకేషన్ కు రెడీ అయిన చిరంజీవి?
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ మెగాస్టార్ చిరంజీవి కొణిదెల సురేఖ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. అయితే సురేఖ చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. కేవలం పండుగ ఈవెంట్లలో మాత్రమే అలా అలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇది మొన్నటి వరకు ఎందుకంటె ఇటీవల ఆమె, కోడలు ఉపాసన కలిసి ఫుడ్ బిజినెస్ ని […]
Date : 29-03-2024 - 12:29 IST -
#Cinema
Anupama Parameswaran: నా తమ్ముడిని బామ్మర్ది అంటూ మెసేజ్ లు చేస్తున్నారు: అనుపమ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుపమకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె అందం ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనుపమ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం మళ్ళీ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా […]
Date : 29-03-2024 - 12:25 IST -
#Cinema
Siddu Jonnalagadda: డీజే టిల్లు 3 గురించి హింట్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ.. ఈసారి మామూలుగా ఉండదంటూ?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా విడుదల కావడానికి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమాలో అనుపమ
Date : 28-03-2024 - 7:54 IST -
#Cinema
Manchu Manoj: పవన్ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు మనోజ్.. ఎందుకో తెలుసా?
తాజాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో బర్త్డే వేడుకలను తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు,
Date : 28-03-2024 - 6:00 IST -
#Cinema
Manamey: శర్వానంద్ మనమే సినిమా నుంచి మొట్టమొదటి సాంగ్ రిలీజ్.. వీడియో వైరల్?
టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున
Date : 28-03-2024 - 5:30 IST -
#Cinema
Naveen Polishetty: నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. ప్రస్తుత పరిస్థితి ఇదే?
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే. జాతి రత్నాలు మూవీతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు నవీన్ పొలిశెట్టి.
Date : 28-03-2024 - 4:00 IST -
#Cinema
DOP KU Mohanan: ఏంటి.. ఫ్యామిలీ స్టార్ మూవీ కెమెరామెన్ ఆ హీరోయిన్ నాన్నేనా!
పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా విడుదల తేదికి మరో కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కోసం విజయ్ […]
Date : 28-03-2024 - 10:30 IST -
#Cinema
Divi Vadthya: బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్స్ పెట్టుకోకపోవడానికి కారణం అదే.. దివి కామెంట్స్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకొంది. అలాగే బిగ్బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల కాలంలో మూవీలో అవకాశాల కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు. అయితే బిగ్ […]
Date : 28-03-2024 - 10:15 IST -
#Cinema
Anupama: అనుపమపై భారీగా ట్రోల్స్.. పనీపాటా లేని వాళ్ళు పెట్టి కామెంట్లు అంటూ ఫైర్ అయిన హీరో?
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ట్రెండ్ కి తగ్గట్టుగా మారిపోయింది. అలాగే ఒకప్పుడు పద్ధతిగా, రొమాన్స్ లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల కాలంలో ఆ హద్దులు అన్ని చెరిపేస్తూ సినిమాలలో అన్ని పాత్రల్లో నటించడానికి తను సై అంటుంది అనుపమ. టిల్లు స్వ్కైర్ మూవీలో కాస్త బోల్డ్ రోల్ చేసింది. ఇందులో లిప్ లాకులు, రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. […]
Date : 28-03-2024 - 10:00 IST