HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Big Update Rajamoulis 20 Year Old Movie To Be Re Released Soon

Rajamouli: నితిన్ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. ఆ హిట్ మూవీ రిలీజ్?

  • Author : Sailaja Reddy Date : 09-04-2024 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli
Rajamouli

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనులలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించిన రాజమౌళి ప్రస్తుతం మరొక బ్లాక్ బస్టర్ ను పరిచయం చేయడానికి కథను సిద్ధం చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాత సినిమా ఒకటి రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join
నితిన్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సై 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచింది. అంతేకాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ 4కె ఫార్మాట్ లో రీరిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో నితిన్ ప్రేయసిగా జెనీలియా దేశ్ ముఖ్ నటించింది. శశాంక్, ప్రదీప్ రావత్, వేణుమాధవ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎ. భారతి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి బాణీలు సమకూర్చారు.

Also Read: Pushpa 2: పుష్ప2 పై అలాంటి పోస్ట్ చేసిన సురేష్ రైనా.. నెట్టింట పోస్ట్ వైరల్!

అయితే ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు హిట్ పడక చాలా రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళితో చేసిన విడుదల అవుతుండటంతో నితిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2004లో విడుదలైన సై సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్లు రాలేదు. కానీ యూత్ లో ఈ మూవీ మంచి క్రేజ్ సంపాదించింది. అయితే రాజమౌళి చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినప్పటికీ సై మాత్రం పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ రీరిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు విడుదలైన మంచి కలెక్షన్లు సాధించాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి.

Also Read: Allu Arjun: వామ్మో.. అల్లు అర్జున్ కు ఏకంగా అన్ని కోట్ల ఆస్తి ఉందా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rajamouli
  • re-release
  • SAI
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

  • Mahesh Babu Varanasi

    Vaaranasi Movie: మైండ్ బ్లాక్ అయ్యేలా ‘వారణాసి’ ఓవర్సీస్ హక్కుల ధర !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd