Tollywood
-
#Cinema
Ibomma : ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో 3 కోట్లు సీజ్.!
టాలీవుడ్ నిర్మాతలకి కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్సైట్ ఐబొమ్మ. ముఖ్యంగా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ని విచ్చలవిడిగా ఆన్లైన్లో తమ వెబ్సైట్లో పెట్టేస్తుంది ఐబొమ్మ. ఎన్నిసార్లు నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఐబొమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మడి రవిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే […]
Date : 15-11-2025 - 10:44 IST -
#Cinema
Vaisshnav Tej: మనం మూవీ దర్శకుడితో మెగా హీరో?!
వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌కు మలుపునిచ్చే ఒక విజయవంతమైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మనం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్‌తో వైష్ణవ్ తేజ్ కలిసి పనిచేస్తే అది మెగా అభిమానులకు ఒక గొప్ప శుభవార్త అవుతుందని చెప్పవచ్చు.
Date : 14-11-2025 - 9:55 IST -
#Cinema
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’పై మరింత హైప్.. కీలక పాత్రలో ప్రముఖ హీరోయిన్!
నటీనటుల విషయానికి వస్తే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
Date : 12-11-2025 - 9:55 IST -
#Cinema
Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు […]
Date : 03-11-2025 - 1:57 IST -
#Cinema
Ravi Teja : మాస్ జాతర’తో హిట్ కొట్టాం.!
సూడండ్రా అబ్బాయిలు.. గత కొన్నేళ్లుగా ఫ్లాప్ సినిమాలు తీసి మీకు చిరాకు దొబ్బించాను. ‘మాస్ జాతర’తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. చాలామందిలో రవితేజ అంటే మనోడే అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి.. ఆయన ధీమాగా చెప్పడంతో ‘మాస్ జాతర’పై కాస్తో కూస్తో నమ్మకం అయితే […]
Date : 01-11-2025 - 10:59 IST -
#Cinema
Jahnavi Swaroop : సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!
Jahnavi Swaroop : సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనకోడలు, మంజుల-సుధీర్ బాబుల కుమార్తె జాన్వీ స్వరూప్ తాజాగా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని
Date : 29-10-2025 - 12:39 IST -
#Cinema
Shiva : శివ’ రీ-రిలీజ్… రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్నహీరో అల్లు అర్జున్!
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’. 36 ఏళ్ల క్రితం తెలుగు సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 14న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ‘శివ’తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ వీడియోలు […]
Date : 25-10-2025 - 12:35 IST -
#Cinema
Akhanda 2 : సౌండ్ కంట్రోల్లో పెట్టుకో కొ*కా.. బాలయ్య ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2: తాండవం. 2021లో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ ఇది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బ్లాస్టింగ్ రోర్ పేరుతో మేకర్స్ సరికొత్త అప్డేట్ తో వచ్చారు. సౌండ్ కంట్రోల్ లో […]
Date : 25-10-2025 - 10:17 IST -
#Cinema
Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!
నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాస్, యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పుడూ సంతృప్తిపరుస్తూ ఉంటాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. 2003లో ‘తొలిచూపులోనే’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన 2005లో ‘అతనొక్కడే’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కెరీర్లో పడుతూ లేస్తూ ఉండటంతో ఆయన రేంజ్ పెరగడం లేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతున్నాడు. […]
Date : 24-10-2025 - 3:40 IST -
#Cinema
Nara Rohit : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్..!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన కోస్టార్ శిరీషతో ఆయన వివాహం జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్ లో వైభవంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఇవాళ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడు శ్రీ నారా రోహిత్ కలిసి ఈ నెల 30న జరిగే తన వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. pic.twitter.com/dpGM6wOrtb — Revanth Reddy (@revanth_anumula) October 24, […]
Date : 24-10-2025 - 3:11 IST -
#Cinema
Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. స్టైలిష్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ.. శుక్రవారం (అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలతో టాక్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ఎలాంటి […]
Date : 17-10-2025 - 12:49 IST -
#Cinema
Kantara : 3 నిమిషాల్లో సినిమా మొత్తం చూపించేశారుగా!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. హిట్ మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా.. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సక్సెస్ ఫుల్ గా రెండో వారం పూర్తి చేసుకోబోతున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీ.. రూ.700 కోట్ల క్లబ్ దిశగా పయనిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా కొత్త ట్రైలర్ ను […]
Date : 16-10-2025 - 4:34 IST -
#Cinema
Telangana Forests : తెలంగాణ ల్లో 70 షూటింగ్స్ లొకేషన్లు రెడీ..!
తెలంగాణలో పర్యాటక రంగం, ముఖ్యంగా సినీ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు సినీ పరిశ్రమతో చర్చించి.. షూటింగ్‌లకు అనుకూలంగా ఉండే సుమారు 70 అటవీ ప్రాంతాలను గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 52 అర్బన్ ఫారెస్ట్ పార్కులను కూడా ఈ జాబితాలో చేర్చడం విశేషం. సినిమా రంగాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ‘ఫిలిమ్స్ […]
Date : 16-10-2025 - 11:35 IST -
#Cinema
Chiranjeevi : మీసాల పిల్ల పాట రిలీజ్ చేసి అనిల్ రావిపూడి తప్పు చేశారా?
చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పండక్కి వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్ తో సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ పైకి తీసుకెళ్లినప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. తరచుగా ఏదొక అప్డేట్ అందిస్తూ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ‘మీసాల […]
Date : 16-10-2025 - 11:05 IST -
#Andhra Pradesh
Sai Dharam Tej : మేనల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ పవన్ కల్యాణ్ విషెస్
టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, పని పట్ల అంకితభావాన్ని కొనియాడారు. “యువ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ పవన్ తన పోస్ట్‌ను ప్రారంభించారు. ‘కష్టే […]
Date : 15-10-2025 - 4:21 IST