Tirumala Tirupati Devasthanams
-
#Andhra Pradesh
Tirumala Gaushala: తిరుపతి గోశాల వివాదం ఏమిటీ? వైసీపీ టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది!
ఈ విషయం రాజకీయంగా సున్నితమైనది. ఎందుకంటే గోవులు హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావించబడతాయి. ఈ ఆరోపణలు రాజకీయ పార్టీల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేశాయి.
Date : 17-04-2025 - 8:04 IST -
#Speed News
TTD : ఫిబ్రవరి కోటా దర్శనం టోకెన్ల విడుదలకు షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి 2024 నెలలో వివిధ సేవల దర్శన టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్
Date : 18-11-2023 - 2:29 IST -
#Devotional
Karthika Maha Deepotsavam: విశాఖలో ఈనెల 14న కార్తీక మహాదీపోత్సవం..!
విశాఖపట్నం ఆర్. కె బీచ్ లో నవంబర్ 14వ తేదీన టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమాన్ని
Date : 12-11-2022 - 10:00 IST -
#Speed News
TTD: శ్రీవారి భక్తలు త్వరపడండి.. ఈరోజు నుంచే స్పెషల్ దర్శనం టికెట్లు..!
శ్రీవారి భక్తులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ క్రమంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన టిక్కెట్లను భక్తుల కోసం ఈరోజు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. మార్చి 21న, మే నెలకు, మార్చి22న జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మూడు నెలలకు సంబంధించి 25 లక్షల టిక్కెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించిదని సమాచారం. ఈ నేపధ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు […]
Date : 21-03-2022 - 8:56 IST -
#Speed News
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్..!
శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి మార్చి 21 నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలకు చెందిన టికెట్లు మార్చి 21న, మే నెలకు చెందిన టికెట్లు మార్చి 22న జూన్ నెలకు చెందిన టికెట్లు మార్చి 23న విడుదల చేయనున్నారు. ఈ […]
Date : 19-03-2022 - 9:33 IST -
#Speed News
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..!
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహిస్తారు. ఇక కరోనా పరిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగుతుంది. […]
Date : 08-03-2022 - 9:00 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: టీటీడీలో కొత్త గాలి.. పర్యావరణానికి అనుకూలం, ఇంధనంలో పొదుపు మార్గం
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణానికి అనుకూలమైన గాలి వీచేలా ఏర్పాట్లు చేయబోతోంది. దీనికోసం పాత ఫ్యాన్లను తీసేసి.. కొత్త బీఎల్డీసీ ఫ్యాన్లను అమర్చబోతోంది. గెస్ట్ హౌస్ లు, ఆఫీసులలోనూ కొత్త ఫ్యాన్లను అమర్చుతారు. ఇవి మెరుగ్గా పనిచేయడంతోపాటు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని టీటీడీ చెబుతోంది. టీటీడీ చెబుతున్న బీఎల్డీసీ ఫ్యాన్స్ అంటే.. బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఫ్యాన్స్ అని అర్థం. తిరుమలను పర్యావరణ హితంగా, ఇంధన పొదుపు […]
Date : 05-03-2022 - 9:54 IST -
#Speed News
TTD: శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు..!
ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా శ్రీవారి భక్తులకు శుభవార్తలు చెప్పిన టీడీపీ, ఈసారి వెంకన్ సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో తాజాగా మూడు రోజుల్లో సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేస్తూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వారంలో శుక్ర, శని, అది వారాల్లో సిఫార్సు లేఖల ద్వారా వచ్చే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సామాన్య […]
Date : 25-02-2022 - 2:55 IST