Tiffany
-
#World
Trump Daughter Wedding: ఘనంగా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె వివాహం..వైరల్ ఫొటోలు..!!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ వివాహం ఘనంగా జరిగింది. పేజ్ సిక్స్ ప్రకారం ట్రంప్ ఫ్లోరిడా నివాసం మార్ ఎ లాగోలో ఆదివారం ఈ వివాహం జరిగింది. టిఫనీ ట్రంప్ తన ప్రియుడిని పెళ్లాడింది. ట్రంప్ టిఫినీ చేయి పట్టుకుని మైఖేల్ బుగ్గపై ముద్దు పెట్టి ఆమెను కిందికి నడిపించాడు. పెవిలియన్ నీలం, గులాబీ, తెలుపు పూలతో అలంకరించారు. టిఫనీ మైఖేల్ ఒకరినొకరు మనువాడారు. టిఫనీ ఎలీ సాబ్ డిజైన్ చేసిన […]
Date : 13-11-2022 - 5:15 IST