Thorrur
-
#Telangana
MLA Yashaswini Reddy : అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే..
ఎన్నికల్లో (Elections) ఎంతమంది రాజకీయ నేతలు (Political Leaders) ఎన్నో హామీలు కురిపిస్తుంటారు..వారి హామీలను చూసి జనాలు తెగ సంతోషపడిపోయి..వారిని గెలిపించుకుంటారు..ఇక గెలిచినా తర్వాత హామీలు కాదు కదా..కనీసం ఓటు వేసిన ఓటర్లను కూడా చూడరు..ఏదైనా కావాలన్నా..ఏ పని కోసమైనా ఎమ్మెల్యే దగ్గరికి పోయిన వారు పట్టించుకునే పాపన పోరు..తిరిగి తిరిగి కాళ్ల చెప్పులు అరగాలి కానీ వారి పని మాత్రం అవుతుందనే గ్యారెంటీ లేదు. అలాంటిది తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..గెలిచినా రెండు […]
Date : 08-01-2024 - 8:39 IST