Theatre Owners
-
#Andhra Pradesh
AP Theatres: జగన్ సర్కార్ నిబద్ధతపై `ఎగ్జిబిటర్ల` అపనమ్మకం
ఏపీ సినిమా థియేటర్ల యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య టిక్కెట్ల ఆన్ లైన్ వ్యవహారం మరింత ముదురుతోంది.
Published Date - 07:40 PM, Wed - 29 June 22 -
#Speed News
MRO: థియేటర్లని మూసే హక్కు ఎమ్మార్వోకి లేదు – ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే.
Published Date - 10:03 AM, Wed - 9 February 22 -
#Andhra Pradesh
Theatres Issue:రేపు ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్న సినీ పెద్దలు.. !
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు.
Published Date - 07:39 PM, Mon - 27 December 21 -
#Andhra Pradesh
Manchu Family : ‘విష్ణుం’వందే ‘జగన్’ గురుమ్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. ఆ కారణంగా మంచు ఫ్యామిలీని ఏపీ రాజకీయం వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. అయినప్పటికీ జగన్ తీసుకునే నిర్ణయాలు కొన్ని మంచు కుటుంబాన్ని వెంటాడుతున్నాయి.
Published Date - 03:01 PM, Sat - 25 December 21 -
#Andhra Pradesh
Movie Tickets:జేసీ ముందు ప్రతిపాదనలు పెట్టాలని హైకోర్టు ఆదేశం
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వార్ నడుస్తోందనే చెప్పాలి. తాజాగా సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 10:34 PM, Thu - 16 December 21