Tg Number Plate
-
#Telangana
Ponnam Prabhakar: రవాణాశాఖలో కీలక మార్పులు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) రవాణా శాఖలో కొన్ని ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మోటారు వాహన చట్టం కింద 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్‌ను అమలు చేస్తున్నాయన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా, క్షేత్ర స్థాయిలో ఆర్టీవో మరియు డీటీవోలతో సమావేశాలను ఏర్పాటు చేసి, తెలంగాణ కూడా సారథి వాహన పోర్టల్‌లో చేరేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీవో 28 […]
Published Date - 04:41 PM, Tue - 8 October 24 -
#Speed News
CM Revanth Reddy : టీఎస్ నుంచి టీజీగా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్లు మార్పు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాన్వాయ్ లోని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చారు. భద్రతా సిబ్బంది “TS” అనే అక్షరం ఉన్న నంబర్ ప్లేట్‌లను “TG” అని ప్రదర్శించే వాటితో భర్తీ చేశారు. నేటి నుంచి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు “టీజీ” ఇనీషియల్స్‌తో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్ల నంబర్ ప్లేట్లను మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, […]
Published Date - 11:06 PM, Fri - 15 March 24