Tesla CEO Elon Musk
-
#automobile
Elon Musk: ఎలాన్ మస్క్ ని ఆ కార్ల కంపెనీ భయపెడుతోందా.. ఇందులో నిజమెంత?
ప్రముఖ ఈవీ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది టెస్లా కంపెనీ.
Date : 31-05-2023 - 7:40 IST -
#Technology
Elon Musk: AI స్టార్టప్‌ను ప్రారంభించనున్న ఎలాన్ మస్క్..?
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ (AI Startup)ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
Date : 15-04-2023 - 7:10 IST -
#Technology
Elon Musk: స్నైల్ బ్రూక్: మస్క్ సొంతంగా నిర్మించనున్న మహా నగరం విశేషాలు..!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఏది చేసినా సంచలనమే. ఆయనకు మరో కొత్త ఐడియా వచ్చింది. టెక్సాస్ రాజధాని ఆస్టిన్ వెలుపల కొత్తగా కొనుగోలు చేసిన 3,500 ఎకరాల పచ్చిక బయళ్ళు , వ్యవసాయ భూములలో తన సొంత పట్టణాన్ని నిర్మించాలని మస్క్ యోచిస్తున్నాడు.
Date : 12-03-2023 - 2:21 IST -
#World
Elon Musk: బాత్ రూమ్ కు కూడా బాడీ గార్డ్స్ తో వెళ్తున్న మస్క్.. ఎందుకంటే..?
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి మరో కొత్త విషయం బయటికొచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి మస్క్ ఇద్దరు బాడీగార్డులతో వస్తున్నారనే వార్తపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది.
Date : 08-03-2023 - 7:15 IST -
#Technology
Twitter Verification: ఇకపై మూడు రంగుల్లో ట్విట్టర్ వెరిఫై టిక్..!
మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో కలకలం రేగుతోంది.
Date : 25-11-2022 - 4:44 IST -
#automobile
Tesla Recalls: 30,000 టెస్లా కార్ల రీకాల్.. కారణమిదే..?
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ.. 30,000 మోడల్ X కార్లను రీకాల్ చేసింది.
Date : 19-11-2022 - 5:41 IST -
#World
Elon Musk: మస్క్ కీలక వ్యాఖ్యలు.. ఎంతైనా తిట్టుకోండి కానీ $8 కట్టండి..!
ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో బ్లూటిక్ కావాలంటే $8 చెల్లించాలన్న రూల్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో
Date : 05-11-2022 - 10:31 IST -
#World
Volkswagen: ఫోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం..!
ప్రముఖ కార్ల సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 05-11-2022 - 7:27 IST -
#Technology
Twitter: ట్విట్టర్ లో ఉద్యోగాల కోత.. ఆఫీసులు మూసివేత.!!
ట్విట్టర్ అధినేత మస్క్ చెప్పినట్టే చేస్తున్నారు.
Date : 04-11-2022 - 1:46 IST -
#India
Twitter Ownership: ట్విట్టర్ ఓనర్ మారొచ్చు.. కానీ రూల్స్ మాత్రం మారవు: కేంద్రం
ట్విట్టర్ యాజమాన్య హక్కులను ఎలాన్ మస్క్ దక్కించుకున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
Date : 28-10-2022 - 4:18 IST -
#World
Twitter Deal: మరో రెండు రోజుల్లో ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తి..!
ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.
Date : 26-10-2022 - 8:18 IST -
#World
Twitter Employees: ఎలాన్ మస్క్.. మీ ఆలోచన సరైంది కాదు: ట్విట్టర్ ఉద్యోగులు
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది.
Date : 25-10-2022 - 4:43 IST -
#World
Elon Musk: 75 శాతం ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ వేటు..?
హైడ్రామా తర్వాత మళ్లీ ట్విట్టర్ కొనుగోలుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆ సంస్థ కొనుగోలు పూర్తయితే ఉద్యోగాల్లో భారీ కోత విధించేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
Date : 21-10-2022 - 4:33 IST -
#Technology
Twitter : ట్విట్టర్ ను కొనేందుకే ఎలాన్ మస్క్ మొగ్గు!!
ట్విట్టర్ ను కొనే దిశగానే ఎలాన్ మస్క్ అడుగులు వేస్తున్నారు.
Date : 05-10-2022 - 1:29 IST -
#Off Beat
Elon Musk : ఎలాన్ మస్క్ సొంత సోషల్ మీడియా “X.com”!!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే!!ట్విట్టర్ తో కొనుగోలు డీల్ ను రద్దు చేసుకుంటానని ప్రకటించిన ఎలాన్ మస్క్ ..మరో సెన్సేషనల్ ఐడియాతో ముందుకు వస్తున్నారట.
Date : 15-08-2022 - 9:00 IST