Terrorist Attack
-
#Speed News
Karachi Blast : పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. చైనా పౌరులు మృతి
Karachi Blast : ఆదివారం రాత్రి సుమారు 11:00 గంటల ప్రాంతంలో దాడి చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో పోర్ట్ కాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
Date : 07-10-2024 - 10:11 IST -
#Speed News
Terrorist Attack: ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి.. జమ్మూకశ్మీర్‌లో ఘటన!
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలోని భారత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి (Terrorist Attack) పాల్పడిన మరో ఘటన వెలుగు చూసింది.
Date : 07-07-2024 - 10:53 IST -
#Speed News
Terrorist Attack : రష్యాలోని ప్రార్థనా మందిరాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి
రష్యాలోని డాగేస్థాన్ ప్రాంతంలో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది.
Date : 24-06-2024 - 8:02 IST -
#Speed News
Encounter: మరోసారి భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల పరంపర ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి భద్రతా బలగాలపై దాడి (Encounter) చేశారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో మరో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రకు ముందు జమ్మూ కాశ్మీర్‌లో తలెత్తిన ఈ కొత్త ఉగ్రవాదాన్ని అంతమొందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో […]
Date : 17-06-2024 - 9:04 IST -
#India
Rahul Gandhi: ప్రధాని మోదీపై ఫైర్ అయిన రాహుల్ గాంధీ..!
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధానమంత్రి నరేంద్ర మోదీనీ లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్)లో జరిగిన దాడులపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అభినందనల సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వడంలో బిజీగా ఉన్న నరేంద్ర మోదీ, జమ్మూ కాశ్మీర్‌లో దారుణ హత్యకు గురైన భక్తుల కుటుంబాల ఆర్తనాదాలు కూడా వినడం లేదు’ అని రాహుల్ గాంధీ […]
Date : 12-06-2024 - 4:05 IST -
#India
Soldier Killed: జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో జవాన్ మృతి
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఒక సైనికుడు మరణించగా, మరో నలుగురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Date : 05-05-2024 - 10:42 IST -
#India
PM Modi : రష్యాలో ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ (PM Modi) రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని క్రాకస్ సిటీ హాల్(Krakow City Hall)పై జరిగిన ఉగ్రవాద దాడి(terrorist attack)ని ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the […]
Date : 23-03-2024 - 11:09 IST -
#India
IED Destroyed: రిపబ్లిక్ డే రోజున భారీ దాడికి కుట్ర.. భద్రతా సంస్థలు అప్రమత్తం, పుల్వామాలో IED స్వాధీనం..!
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. భద్రతా బలగాలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED Destroyed)ని కనుగొన్నాయి. తర్వాత దాన్ని నాశనం చేశారు.
Date : 26-01-2024 - 9:51 IST -
#India
Internet Shut: పూంచ్, రాజౌరీలలో ఇంటర్నెట్ సేవలు బంద్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..!
పూంచ్, రాజౌరీలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను (Internet Shut) నిలిపివేశారు.
Date : 23-12-2023 - 9:20 IST -
#India
Terrorists Attack Army Vehicles: ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మృతి.. అసలేం జరిగిందంటే..?
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) భారీ సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి (Terrorists Attack Army Vehicles) చేయడంతో నలుగురు సైనికులు అమరులయ్యారు.
Date : 22-12-2023 - 6:54 IST -
#Speed News
Attack On Pak : పాక్ వైమానిక స్థావరంపై సూసైడ్ ఎటాక్.. ఏమైందంటే ?
Attack On Pak : పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతం మియాన్‌వాలిలో ఉన్న పాక్ వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు.
Date : 04-11-2023 - 9:57 IST -
#Speed News
Uganda: పాఠశాలపై ఉగ్రవాదులు దాడి.. 25 మంది మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం
పశ్చిమ ఉగాండా (Uganda)లోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 25 మంది చనిపోయారు.
Date : 17-06-2023 - 11:27 IST -
#Speed News
Burkina Faso: బుర్కినా ఫాసోలో దుండగులు దాడి.. 33 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లోని బౌకల్ డు మౌహౌన్ ప్రాంతంలో శనివారం (మే 13) దుండగులు రైతులపై దాడి (Attack) చేశారు. ఈ దాడిలో 33 మంది చనిపోయారు.
Date : 14-05-2023 - 9:29 IST -
#India
Poonch Terrorist Attack: జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఎన్ఐఏ విచారణ.. మృతిచెందిన జవాన్లు వీరే..!
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ (Poonch) జిల్లాలో గురువారం (ఏప్రిల్ 20) ఉగ్రవాదుల దాడి (Terrorist Attack)లో మరణించిన ఐదుగురు సైనికుల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది.
Date : 21-04-2023 - 9:04 IST -
#World
Terrorist Attack In Istanbul : ఇస్తాంబుల్ లో ఉగ్రదాడి, 6గురు మృతి, 81మందికి గాయాలు…!!
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే తక్సిమ్ స్క్వేర్ లోని ఇస్టిక్ లాల్ అవెన్యూలో ఆదివారం ఉగ్రదాడి సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మరణించారు. 81మందికి తీవ్రగాయాలయ్యాయి. అల్ జజీరా ప్రకారం దాడిచేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన బ్యాగ్ ను పౌరుల మధ్య పడేశాడు. అతను వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుడు జరిగింది. పేలుడు టర్కీ ప్రభుత్వం తీవ్రవాద దాడిగా పరిగణిస్తున్నట్లు ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే వెల్లడించినట్లుగా టర్కీ వార్త సంస్థ అనడోలు […]
Date : 14-11-2022 - 5:22 IST