Telugu States
-
#Andhra Pradesh
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్‌లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.
Published Date - 10:12 AM, Sat - 1 February 25 -
#Andhra Pradesh
Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం(Weddings Season) ఏర్పడుతుంది.
Published Date - 09:07 AM, Thu - 30 January 25 -
#Speed News
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి పదో తేదీ వరకు గడువు ఉంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుంది.
Published Date - 01:30 PM, Wed - 29 January 25 -
#Telangana
Meerpet Murder Case : మృతదేహంపై అమానుష చర్యలు.. సంచలన విషయాలు వెల్లడించిన రాచకొండ సీపీ
Meerpet Murder Case : ఈ దారుణ ఘటనపై సీపీ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. జనవరి 16వ తేదీ ఉదయం 8 గంటలకు మాధవి, గురుమూర్తి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ కారణంగా మాధవిని చంపాలనే ఆలోచనతో గురుమూర్తి ముందుగా ఆమెను కొట్టాడు.
Published Date - 05:41 PM, Tue - 28 January 25 -
#Andhra Pradesh
Telugu States Leaders : ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు నేతల ప్రచార హోరు.. రేవంత్, పవన్ సైతం
ఢిల్లీకి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల్లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Telugu States Leaders) తదితరులు ఉన్నారు.
Published Date - 07:48 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
Cockfighting : కోడిపందాల్లో ఉద్రిక్తత.. పగిలిన తలలు
Cockfighting : అటు కోడి పందాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోళ్ల కాలికి కత్తులు కట్టించి ఆకాశంలోకి ఎగిరేలా చేయడం, పోట్లగిత్తల రంకెలు, “రయ్యి రయ్యి” అంటూ సంబరాలు గగనచుంబిగా ఉన్నాయి. కానీ, ఈ ఉత్సాహం కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
Published Date - 10:26 AM, Tue - 14 January 25 -
#Andhra Pradesh
4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి నెలకు రూ. 7,700 నుంచి రూ. 20,200 దాకా శాలరీ(4232 Railway Jobs) ఇస్తారు.
Published Date - 10:51 AM, Mon - 6 January 25 -
#Speed News
New Year Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలను, మంచిని సమానంగా స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.
Published Date - 11:17 PM, Tue - 31 December 24 -
#Business
Bank Loans Evasion : బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన తెలుగు రాష్ట్రాల కంపెనీలివే
ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ.2,919 కోట్ల అప్పును(Bank Loans Evasion) ఎగవేసింది.
Published Date - 09:53 AM, Mon - 23 December 24 -
#Andhra Pradesh
Telugu States : తెలంగాణ, ఏపీ విడిపోయి పదేళ్లు.. నేటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలివీ
అంతమందిని ఒకేసారి తీసుకుంటే రాష్ట్రంలో పదోన్నతులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ సర్కారు(Telugu States) వాదిస్తోంది.
Published Date - 10:03 AM, Tue - 10 December 24 -
#Telangana
Earthquake : తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలపై NGRI హెచ్చరిక..మళ్లీ పొంచి ఉన్న ప్రమాదం
Earthquakes : భూమి లోపల జరుగుతున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే, భవిష్యత్‌లో మళ్లీ భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని వారు వెల్లడించారు
Published Date - 12:09 PM, Wed - 4 December 24 -
#Speed News
Earthquake : తెలంగాణ, ఏపీలలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని(Earthquake) గుర్తించారు.
Published Date - 09:21 AM, Wed - 4 December 24 -
#Telangana
Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ
స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ ఖాసిమ్ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court Judgments) 2024 ఏప్రిల్ 18న తీర్పును వెలువరించింది.
Published Date - 10:07 AM, Sun - 1 December 24 -
#Business
Today Gold Price: మగువలకు అలర్ట్.. పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Today Gold Price: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 870 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పెరిగింది. ఐతే, గత ఐదు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3,170 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర పెరిగింది.
Published Date - 12:04 PM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
Air India express : తెలుగు రాష్ట్రాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్
ఇక ఈ సర్వీసుల పెంపు వల్ల ఈ ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్డ్ తెలిపారు.
Published Date - 07:36 PM, Sat - 16 November 24