Telugu Sports News
-
#Sports
వరల్డ్ కప్‌కు తిలక్ వర్మ డౌట్ ?
Tilak Varma గతేడాది ఆసియా కప్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లోనూ.. తిలక్ వర్మ తొలి ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి. సర్జరీతో న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ […]
Date : 10-01-2026 - 5:29 IST -
#Sports
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కు లైన్ క్లియర్ అయినట్టేనా ?
మహ్మద్ సిరాజ్ స్థానంలో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. భువీ పొట్టి ఫార్మాట్‌లలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ భువిపై కన్నేసింది. తాజాగా భువికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.
Date : 10-08-2024 - 5:40 IST