Telugu Cricket News
-
#Sports
Virat Kohli: కోహ్లీపై కన్నేసిన మహిళ క్రికెటర్
న్యూజిలాండ్ యువ స్పిన్నర్ జరా జెట్లీ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అభిమానుల జాబితాలో చేరింది. 22 ఏళ్ల జారా కోహ్లిపై తన కోరికను బయటపెట్టింది. జరా పాడ్‌కాస్ట్‌లో తాను కోహ్లీకి బౌలింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పింది
Published Date - 05:58 PM, Tue - 20 August 24 -
#Sports
IPL 2025: ఐపీఎల్ లో సీనియర్లకు పెరుగుతున్న ఆదరణ
లక్నో జహీర్‌ను మెంటార్‌గా చేర్చుకోవడంలో విజయవంతమైతే, ఆ జట్టుకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. జహీర్ చేరడం వల్ల జట్టు బ్రాండింగ్ పెరుగుతుంది. అంతేకాదు జట్టు బౌలింగ్‌ను బలోపేతం చేయడంలో అతను పాత్ర పోషిస్తాడు.
Published Date - 02:58 PM, Tue - 20 August 24 -
#Sports
South Africa T20 Squad: సౌతాఫ్రికా అంతర్జాతీయ జట్టులోకి 18 ఏళ్ళ కుర్రాడు
సౌతాఫ్రికా అంతర్జాతీయ జట్టులోకి 18 ఏళ్ళ కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు.ఐసిసి అండర్-19 ప్రపంచకప్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా క్వేనా మఫాకా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు తీశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు ఐదు వికెట్లు తీయడం గమనార్హం.
Published Date - 10:40 PM, Wed - 14 August 24 -
#Sports
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ టీ20 కెరీర్ ముసిగినట్టేనా?
శ్రీలంకతో జరిగిన వన్డేలో అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. తొలి వన్డేలో 23 పరుగులు చేసిన చేసిన అయ్యర్.. మిగిలిన రెండు వన్డేల్లో కలిపి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా సిరీస్‌లో 38 రన్స్ చేశాడు. అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి ఉంటే సిరీస్‌లో రిజల్ట్ మరోలా ఉండేది. నిరూపించుకోవాల్సిన సమయంలో అయ్యర్ పేలవ ప్రదర్శన తన కెరీర్ని ఇబ్బంది పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Published Date - 03:27 PM, Sat - 10 August 24