Telugu Cinema
-
#Cinema
Bhairavam : సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్న ”భైరవం” టీజర్
Bhairavam : తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది. ఈ టీజర్‌లో జయసుధ ఓ వాయిస్ ఓవర్ ద్వారా కథ ప్రారంభమవుతుంది, ఇందులో శీను అనే పాత్ర గురించి, దుర్గతుల ముట్టడి నుంచి రక్షించేందుకు ప్రయత్నించే శక్తివంతమైన పాత్రల గురించి ప్రస్తావించబడింది.
Date : 20-01-2025 - 6:13 IST -
#Cinema
Tollywood : ఫిబ్రవరిలో రెడీ సిద్ధంగా క్రేజీ ప్రాజెక్టులు
Tollywood : ‘గేమ్ ఛేంజర్,’ ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి మూడు ప్రధాన చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి సీజన్ విజేతగా నిలిచింది. రాబోయే రెండు వారాల వరకు పెద్ద చిత్రాలు విడుదల కావడానికి అవకాశం లేకపోవడం వల్ల ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసించేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదల కానున్నాయి.
Date : 20-01-2025 - 5:08 IST -
#Telangana
Nandamuri Balakrishna : ఎన్టీఆర్ అనేది పేరు మాత్రమే కాదు.. ఒక అపూర్వ చరిత్ర
Nandamuri Balakrishna : ఈ సందర్భంగా, బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ‘‘నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారికి కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, అది ఒక అపూర్వ చరిత్ర’’ అని తెలిపారు. ‘‘ఎన్టీఆర్ అంటే తెలుగు చిత్రరంగంలో ఒక వెలుగు, ఆయన నటన ప్రతి పాత్రను జీవితం గా మార్చింది. ఆయన చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను తాకి, మమేకమైంది’’ అని బాలకృష్ణ అన్నారు.
Date : 18-01-2025 - 12:36 IST -
#Cinema
Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ రిలీజ్
Hari Hara Veera Mallu : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ‘మాట వినాలి’ అనే పాటను విడుదల చేశారు.
Date : 17-01-2025 - 11:49 IST -
#Cinema
L.V Prasad Birth Anniversary : ఎల్వీ ప్రసాద్.. కళల సామ్రాజ్యానికి చిరంజీవి..!
L.V Prasad Birth Anniversary : ఎల్వీ ప్రసాద్ జయంతి జరుపుకుంటున్నాము. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అతడి విశిష్ట సేవలు ఆయనను భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. దశాబ్దాల పాటు చలనచిత్ర రంగానికి విశేష కృషి చేసిన ఎల్వీ ప్రసాద్ ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు, నటుడు, పరిశ్రమకు అమూల్యమైన మార్గదర్శి.
Date : 17-01-2025 - 10:26 IST -
#Cinema
Rajasaab: సంక్రాంతి స్పెషల్‌గా ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్.. ప్రభాస్ లుక్ అదుర్స్
Rajasaab: సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్ నుండి లీక్ అయిన సమాచారం ప్రకారం, సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో విడుదల కావాలని భావించిన రాజాసాబ్ ఇప్పుడు వాయిదా పడినట్లుగా కన్ఫర్మ్ అయింది.
Date : 14-01-2025 - 10:59 IST -
#Cinema
Sreeleela : పింక్ శారీలో.. స్లీవ్ లెస్ జాకెట్‌లో శ్రీలీల
Sreeleela : ఈ సినిమా ద్వారా ఆమె ఎంతో అభిమానాలను పొందగలిగింది. కానీ, అటు వెంటనే అనుకోకుండా వరుసగా వచ్చిన ఫ్లాపులతో ఆమె కెరీర్ ఒక దశలో పడిపోయింది. అయితే, ఈ ఫ్లాపుల తర్వాత కూడా శ్రీలీల తన కెరీర్‌ను మరలా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది.
Date : 12-01-2025 - 12:30 IST -
#Cinema
Game Changer : వాళ్లు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎందుకు ఆపాలనుకున్నారు..!
Game Changer: తమ సంస్థలో శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఇండియన్-3’ సినిమా పూర్తి కాకుండా, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయడానికి వీలు లేదని ప్రకటించి, తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించారు.
Date : 07-01-2025 - 11:48 IST -
#Cinema
Daku Maharaj : సంక్రాంతికి అందరి దృష్టి బాలయ్య ‘డాకు’పైనే..!
Daku Maharaj : ఈ విడుదలలు అత్యంత విజయవంతమైనవిగా నిరూపించబడ్డాయి, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పాయి, బాలయ్య కెరీర్‌లో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయి. దాంతో బాలకృష్ణ అభిమానులకు ఆయన సినిమా విడుదలైనప్పుడల్లా సంక్రాంతి పండుగ రెట్టింపు అవుతుంది.
Date : 04-01-2025 - 7:26 IST -
#Cinema
Unstoppable: మెగా-నందమూరి ఫాన్స్ రెడీగా ఉండాలమ్మా.. రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు..!
Unstoppable : ప్రముఖ తెలుగు టాక్ షో "అన్‌స్టాపబుల్," ని నందమూరి బాలకృష్ణ హోస్టు చేస్తూ, సినిమాల ప్రమోషన్ల కోసం ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ ప్రేక్షకులని అలరిస్తోంది.
Date : 31-12-2024 - 10:57 IST -
#Cinema
Game Changer : గేమ్ ఛేంజర్‌లో అంజలి కీ రోల్..!
Game Changer : Game Changer : ‘ఇండియన్ 2’ ఫ్లాప్ తర్వాత శంకర్, ఈ ప్రాజెక్టును ప్రెస్టీజియస్‌గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. మేకర్స్ ప్రకారం, రామ్ చరణ్ కెరీర్‌లో ఈ చిత్రం అతిపెద్ద హిట్‌గా నిలిచే అవకాశముందని వారు నమ్మకంగా ఉన్నారు.
Date : 29-12-2024 - 12:34 IST -
#Speed News
Chiranjeevi : సీఎంతో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి దూరం.. ఎందుకు..?
Chiranjeevi : ఈ సమావేశంలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. అయితే చిరంజీవి హాజరుకాకపోవడంతో ఆయన గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
Date : 26-12-2024 - 12:18 IST -
#Speed News
Pushpa – 2: హైదరాబాద్‌లో పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Pushpa 2: యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ' పుష్ప-2 ' ప్రీ-రిలీజ్ ఈవెంట్ దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు . ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.
Date : 02-12-2024 - 11:53 IST -
#Andhra Pradesh
Ramoji Rao Birth Anniversary : మీడియా సామ్రాజ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చరిత్ర ఆయనది
Ramoji Rao Birth Anniversary : ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి తన జీవితాంతం వ్యతిరేకులతో పోరాడి, చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడేలా తనకంటూ ఓ లెజెండరీ పేరును సృష్టించుకున్న మీడియా దిగ్గజం రామోజీరావు జయంతి నేడు.
Date : 16-11-2024 - 11:10 IST -
#Cinema
Matka Trailer : వరుణ్‌తేజ్ ‘మట్కా’ ట్రైలర్ అదిరింది..!
Matka Trailer : "ఇలాంటి కథలు మనం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశామా?" అనిపించే విధంగా కొత్త కాన్సెప్టులతో వస్తుంటాడు వరుణ్ తేజ్. సినిమా ఫలితం ఎలా ఉన్నా, వరుణ్ తేజ్ సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తాయి. అతను "ముకుంద" సినిమా ద్వారా సినీరంగంలో అడుగుపెట్టాడు, ఇందులో రాజకీయ అంశాలను సమగ్రంగా సమీక్షించాడు.
Date : 02-11-2024 - 1:11 IST