HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Khushboo Health Issues Fans Worried Shooting Continues

Kushboo : ఖుష్బూకు అస‌లేమైంది… నెట్టింట ఫోటోలు వైరల్‌

Kushboo : ఖుష్బూ తన ఎడమ చేతికి గాయాలైన ఫోటోలను షేర్ చేస్తూ, కండరాల ఎలర్జీ వల్ల తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టు తెలిపింది. సాధారణంగా స్పోర్ట్స్ పర్సనాలిటీలు హార్డ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఈ రకమైన కండరాల ఎలర్జీ సమస్యను ఎదుర్కొంటారు.

  • Author : Kavya Krishna Date : 05-02-2025 - 7:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kushboo
Kushboo

Kushboo : సీనియర్ హీరోయిన్ ఖుష్బూ టాలీవుడ్, కోలీవుడ్ లో తన విశేషమైన కెరీర్‌తో ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్న నటి. నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా ఎన్నో రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం వేరే వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే.. ఖుష్బూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఖుష్బూ తన సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ గాయాల కారణంగా బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖుష్బూ తన ఎడమ చేతికి గాయాలైన ఫోటోలను షేర్ చేస్తూ, కండరాల ఎలర్జీ వల్ల తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టు తెలిపింది. సాధారణంగా స్పోర్ట్స్ పర్సనాలిటీలు హార్డ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఈ రకమైన కండరాల ఎలర్జీ సమస్యను ఎదుర్కొంటారు. ఖుష్బూ కూడా ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న ఆమె, నేటికి తన కఠిన వర్కౌట్‌లతో చాలా స్లిమ్‌గా మారింది. దీంతో ఈ కండరాల సమస్య ఇప్పుడు ఆమెకు సమస్యగా మారింది.

Pawan Kalyan : చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా

తన ఆరోగ్య పరిస్థితి సరైనదిగా ఉండకపోయినా, ఖుష్బూ షూటింగ్‌లకు పాల్గొంటున్నది. ఈ విషయాన్ని తెలిసిన ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగులో , తమిళంలో విజయవంతమైన సినీ కెరీర్‌ను సాగించిన ఖుష్బూ ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ, తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోంది.

అందులోని కమెడియన్లతో జోకులేసి మంచి పాపులారిటీ సంపాదించారు ఖుష్భూ. తన భర్త సుందర్ కూడా మంచి దర్శకుడిగా పేరుపొందాడు. హార్రర్ సినిమాల్లో మంచి విజయాలు సాధించిన సుందర్, ప్రేక్షకుల హృదయాలలో తనకు ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఖుష్బూ తన కూతుళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Umpire Nitin Menon: పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాక‌రించిన భారత అంపైర్.. రీజ‌న్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actress
  • Family
  • fans
  • fitness
  • health issues
  • jabardasth
  • Khushboo
  • Physio therapy
  • shooting
  • Sundar
  • tamil
  • Telugu Cinema

Related News

Papam Prathap Movie Review

Thiruveer Papam Prathap: పాపం ప్రతాప్ మూవీ రివ్యూ

తిరువీర్ సినిమాలకు, ఆయన చేసే పాత్రలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తిరువీర్ మీద ఆడియెన్స్ ఓ మోస్తరు అంచనాలతో ఉంటారు. అయితే తిరువీర్ పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం రావడం లేదనే భావన ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే తిరువీర్ ‘పాపం ప్రతాప్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన

  • Pawan Kalyan Marriage Danah Marks ?

    Anna Konidela: తీన్మార్ ఫంక్షన్ లో పవర్ పక్కన ఉన్నది.? ఆమె నేను కాదు : అన్నా కొణిదెల షాకింగ్ కామెంట్స్

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

Latest News

  • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

  • Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

  • జపాన్‌లో భారీ భూకంపం!

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

Trending News

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd